కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో ఈమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రాంచరణ్ తో 'వినయ విధేయ రామ' ,'గేమ్ ఛేంజర్' సినిమాలో నటించింది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక మీద ఇప్పటివరకు ఏ భారతీయురాలు చేయని ఓ అరుదైన పని చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ. ఈ క్రమంలో మన దేశం నుండి ఇలా బేబీ బంప్‌తో హాజరైన తొలి సెలబ్రిటీగా చరిత్ర సృష్టించింది. దాంతోపాటు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ వేదికకు సంబందించిన ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :