Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

  • February 21, 2026 / 05:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

‘ఓజీ’ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఇక సినిమాలు చేయరు, ఇప్పటికే పూర్తయిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఒక్కటే రానుంది అని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. దానికి కారణం ఆయన చాలా ఏళ్ల క్రితం అనౌన్స్‌ అయిన సురేందర్‌ రెడ్డి – వక్కంతం వంశీ సినిమా ఇక లేనట్లే అనుకున్నారు. అనూహ్యంగా తమ బ్యానర్‌ ఎస్‌ఆర్‌టీని పక్కన పెట్టి జైత్ర రామ అనే బ్యానర్‌తో ఇదే సినిమాను మళ్లీ అనౌన్స్‌ చేశారు రామ్‌ తాళ్లూరి. అయితే ఆ తర్వాత ఈ సినిమా మీద ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఏమైందా అని చూస్తే.. ఓ విషయం బయటికొచ్చింది.

Pawan Kalyan

సోషల్‌ సెటైర్‌ కథతో తమ సినిమా తెరకెక్కబోతోంది అంటూ ఆ మధ్య కథా రచయిత వక్కంతం వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌, ఆయన పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ కలగలిపి ఆ సినిమా ఉండబోతోంది అని వంశీ మాటలు బట్టి అర్థమవుతోంది. ఇదొక్కటే ఇప్పటివరకు ఆ సినిమా విషయంలో అప్‌డేట్‌. అయితే హీరోయిన్‌గా సాక్షి వైద్య ఫిక్స్‌ అయింది అనేది రూమర్‌. ఇందులో నిజం ఉంది అని సన్నిహిత వర్గాల సమాచారం.

surendar

హీరోయిన్‌ ఫిక్స్‌ అయిపోయింది, మిగిలిన టీమ్‌ అంతా రెడీ అయిపోయింది.. అయినా సినిమా ఎందుకు స్టార్ట్‌ అవ్వడం లేదు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా అభిమానులు, ప్రేక్షకుల్ని తొలిచేస్తోంది. దీనికి సమాధానం కథ అని తాజా సమాచారం. తొలుత అనుకున్న కథ విషయంలో పవన్‌ కల్యాణ్‌ అంత సంతృప్తిగా లేరని, అందుకే కొత్త కథ/ మార్పులు ఆలోచిస్తున్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే నెలలో అధికారికంగా సినిమా మొదలుపెడతారు అని చెబుతున్నారు.

ఒక విధంగా పవన్‌ కల్యాణ్‌ నుండి రాబోయే ఆఖరు సినిమా ఇదే అని చెప్పొచ్చు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2028లోనే ప్రచారం మొదలైపోతుంది. కాబట్టి ఈ ఏడాదిలో సినిమా మొదలైతే వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాత ఇంకో సినిమా చేసే పరిస్థితుల్లో పవన్‌ ఉంటారని చెప్పలేం.

‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #vakkantam vamsi

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

3 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version