Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » King Of Kotha: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

King Of Kotha: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 24, 2023 / 10:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

King Of Kotha: ‘కింగ్ ఆఫ్ కొత్త’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. ఇదొక పాన్ ఇండియా మూవీ. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది. ఆగస్టు 24న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. హీరో దుల్కర్ సల్మాన్ ఇంట్రొడక్షన్ సీన్ అలాగే మాస్ ఎలిమెంట్స్ ను గట్టిగా దట్టించినట్టు తెలుస్తుంది. రూత్ లెస్ గ్యాంగ్స్టర్ గా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చాలా బాగుందట. అతని తర్వాత ఎక్కువ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ కి దక్కుతుందని అంటున్నారు. ప్రతి సన్నివేశానికి అతను అందించిన బిజీ ఎం అదుర్స్ అని.. అంటున్నారు. అయితే కథ కొత్తగా లేకపోవడం.. కొన్ని సీన్స్ ముందుగానే అంచనా వేసేలా ఉండటం అనేది మైనస్ అని తెలుస్తుంది.

ఐశ్వర్య లక్ష్మీ లుక్స్ బాగున్నాయట. ఆమె ఖాతాలో మరో మంచి పాత్ర పడిందని అంతా అంటున్నారు. సో మొత్తంగా సినిమా కథ పరంగా కొత్తదనం లేకపోయినా.. టేకింగ్ తో డైరెక్టర్ మెప్పించాడని.. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

First Half

If The second Half Goes atleast an above average Level Then Industrial Hit On Board

Thank you abhilash joshy for presenting my man in this kinda swag#KingOfKotha #DulquerSalmaan pic.twitter.com/T3okgzDT43

— Sahad (@pvrsahad) August 23, 2023

#KingOfKotha Interval : Good first half which starts on a high with all the commercial elements falling in place. The middle portions are pretty normal but gets the high back towards interval. DQ and Shabeer pic.twitter.com/GwONjABQn0

— Front Row (@FrontRowTeam) August 23, 2023

Recent Chusina Action Love Concept Lo The Best #kingofkotha
And very entertaining and Adhiripoye scenes #kingofkothatelugu

— Santhosh (@santhosh143222) August 24, 2023

Watched #KingOfKotha from Dubai Vox cinema with @Roshanism_ What a mass movie. DQ pulled it off Top class BGM. Mega Tharipp padam
and must watch. Going to watch again.

— Banana Chips (@onjupoda) August 24, 2023

King of kotha – HONEST REVEIW!!!

Predictable storyline
Abilash joshy making
Comedy scenes very dull
Love portion-average
Dulquers screen presence- MAJOR HIGHLIGHT

One time watchable-STRICTLY FOR DQ FANS!!!

Rating – (2.7/5)#Kingofkotha #DulqerSalmaan #KOKFromToday pic.twitter.com/hELCCa9EN0

— silva (@pavannn2302) August 24, 2023

KING OF KOTHA – ONE HELL OF A FILM FOR ITS GENRE ( 3.5/5 )

POSITIVES
Bgm
Dulquer Salmaan
Cinematography
Making is top notch

NEGATIVES
Routine story
Length of the film#Kingofkotha #DulquerSalmaan #KingOfKothaFDFS pic.twitter.com/TlCRLYxzXH

— Theinfiniteview (@theinfiniteview) August 24, 2023

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Dulquer Salmaan
  • #King of Kotha
  • #Ritika Singh

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

9 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

9 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

12 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

15 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

18 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

6 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

8 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

8 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

9 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version