అందాల ఆరబోతకు కింగ్‌ఫిషర్ క్యాలెండర్ పెట్టింది పేరు. అందుకే సౌందర్యపిపాసులు కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. అందుకే కింగ్‌ఫిషర్ టీమ్ కూడా ఏటా అదిరిపోయే అందగత్తెలతో ఫొటో షూట్ చేయించి క్యాలెండర్లు విడుదల చేయిస్తుంటుంది.
ఏటా రకరకాల బ్యాక్‌డ్రాప్‌ల్లో క్యాలెండర్ షూట్ జరుగుతూ ఉంటుంది. 2021కి గాను కేరళను బ్యాక్డ్రాప్‌గా ఎంచుకుంది కింగ్ ఫిషర్. బికినీ థీమ్‌తో మోడల్స్ ఫొటోలు తీయించి క్యాలెండర్లు సిద్ధం చేయించారు. వెనుకవైపు కేరళ అందాలు… ముందువైపు అందగత్తెల ఒంపుసొంపులతో ఆ క్యాలెండర్ ఫొటోలు అదిరిపోయాయి. ఒక్కో ఫొటోలో అందం… చూస్తూ కుర్రకారు గుటకలు వేయడం మాత్రం తథ్యం.