Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కెరీర్‌ గురించి కిరణ్‌ అబ్బవరం ఏమన్నాడంటే..!

Kiran Abbavaram: కెరీర్‌ గురించి కిరణ్‌ అబ్బవరం ఏమన్నాడంటే..!

  • June 21, 2022 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కెరీర్‌ గురించి కిరణ్‌ అబ్బవరం ఏమన్నాడంటే..!

టాలీవుడ్‌లో కొత్తవాళ్లకు ప్రవేశం లేదు.. వారసులు, పరిచయస్థలుకే ఇక్కడ పట్టం కడతారు… అనే మాట వచ్చినప్పుడల్లా వాళ్లందరి నోళ్లు మూయించేలా ఒక కుర్రాడు వస్తుంటాడు. ఇక్కడ ఎవరైనా రాణించొచ్చు, హీరో అవ్వొచ్చు అని నిరూపిస్తుంటాడు. అలాంటి వాడే కిరణ్‌ అబ్బవరం. ‘రాజా వారు రాణీ గారు’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన కిరణ్‌కి కరోనా పరిస్థితుల వల్ల గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత గతేడాది వచ్చిన ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’తో అదరగొట్టాడు.

ఆ వెంటనే చేసిన ‘సెబాస్టియన్‌’ సినిమా తేడా కొట్టింది. ఇప్పుడు ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాడు. జూన్‌ 24న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్‌ గత సినిమాకు ఈ సినిమాకు మూడు నెలల గ్యాపే ఉంది. దీంతో వరుసగా సినిమాలు చేసేస్తూ వస్తున్నారు. దీని వల్ల మీ కెరియర్‌కు ఇబ్బంది అవుతుందేమో అని ఎప్పుడూ అనిపించలేదా అని అడిగితే.. సినిమాల విడుదల విషయంలో నా ప్రణాళిక సరైందేనని భావిస్తున్నా అని చెప్పాడు.

హీరోలు ఏటా వీలైన ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా అభిప్రాయమన్న కిరణ్‌ అబ్బవరం… వరుసగా సినిమాలు విడుదలవుతుంటే అందరికీ పని దొరుకుతుంది అని స్పష్టం చేశారు. అయితే వరుస సినిమాలు చేసే క్రమంలో, విడుదల చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని అన్నాడు కిరణ్‌. అంతేకాదు తను ఖరారు చేసిన సినిమాల దర్శకులు, నిర్మాతలు తనకు బలమని తన సీక్రెట్‌ చెప్పాడు కూడా.

ఇక మీ ప్రతి సినిమా మధ్యతరగతి నేపథ్యంలోనే సాగుతుంది దానికైమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అని అడిగితే.. నాకు మధ్యతరగతి నేపథ్యంలో సాగే కథలంటేనే ఇష్టం. నేనూ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని కావడం వల్ల అలాంటి కథలకు త్వరగా ఆకర్షితుడిని అవుతాను. ‘ఇది మన కథ, మనోడి కథ’ అనే ఫీలింగ్‌ ఉంటే ఆ కథను వెంటనే ఒప్పేసుకుంటా. మరోవైపు దర్శకనిర్మాతలూ నాకు అలాంటి కథలు సెట్‌ అవుతాయనుకుంటున్నారేమో అన్నాడు కిరణ్‌ అబ్బవరం.

* తదుపరి ప్రాజెక్టుల విశేషాలు?

కిరణ్‌: ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా ఆగస్టు, ‘వినరో భాగ్యం విష్ణుకథ’ సెప్టెంబరులో విడుదలకానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Kiran Abbavaram
  • #Kiran Abbavaram
  • #Samathame

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

కృష్ణ టు కిరణ్ అబ్బవరం.. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన హీరోలు..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

8 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

8 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

9 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

7 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

7 hours ago
Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

7 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

9 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version