Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: ఈసారైనా కిరణ్ అబ్బవరం రేంజ్ పెరుగుతుందా…!

Kiran Abbavaram: ఈసారైనా కిరణ్ అబ్బవరం రేంజ్ పెరుగుతుందా…!

  • July 3, 2024 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: ఈసారైనా కిరణ్ అబ్బవరం రేంజ్ పెరుగుతుందా…!

కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. ‘రాజావారు రాణి గారు’ (Raja Vaaru Rani Gaaru)  ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమాలు మంచి ఫలితాలను అందుకోవడంతో అతనికి వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. ఈ క్రమంలో మార్కెట్ ఉంది కదా అని అతనికి.. నచ్చిన కథల్ని ఓకే చేసుకుంటూ పోయాడు ఈ యంగ్ హీరో. దీంతో ఫలితాలు తేడా కొట్టేశాయి. ‘సమ్మతమే’ (Sammathame) ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) వంటి సినిమాలు ఓకే అనిపించినా..లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలుగా వాటిని చెప్పుకోలేం.

ఇక ‘మీటర్’ (Meter) ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) అయితే కిరణ్ అబ్బవరంకి పెద్ద షాక్ ఇచ్చాయి. దీంతో అతను ఆలోచనలో పడ్డాడు. వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని భావించి సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సైలెంట్ గా మరో పాన్ ఇండియా సినిమాని కంప్లీట్ చేశాడు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన సినిమా ఇది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది ఈ సినిమా.సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది కనుక హిట్ అయితే కిరణ్ అబ్బవరం మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version