Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

  • December 26, 2025 / 01:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

‘దేవర 2’ ప్రాజెక్టు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతానికి డౌట్ గానే ఉంది. అది ఆలస్యం అవుతందనే ఉద్దేశంతోనే..అనుకుంట దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) వేరే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఎన్టీఆర్‌.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ‘దేవర 2’ ని హోల్డ్ లో పెట్టాడు.ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

Koratala Siva

బాలకృష్ణ -కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.లేటెస్ట్ టాక్ ప్రకారం.. కొరటాల శివ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ఇటీవల బాలయ్యను అప్రోచ్ అయ్యారని, అది బాలయ్యకి కూడా నచ్చడంతో సానుకూలంగా స్పందించారని సమాచారం. 2010 లో వచ్చిన బాలయ్య ‘సింహా’ సినిమాకి కొరటాల శివ రైటర్ గా పనిచేశారు.

This is not the first time a Balakrishna film has faced a postponement

అప్పటి నుండే బాలయ్య- కొరటాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం బాలయ్య అయితే ఖాళీగా లేరు. గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే క్రిష్ తో ఒక సినిమా అనుకుంటున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ప్రస్తుతానికి డౌటే. అలాగే బాలకృష్ణతో సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కూడా మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా చేయాలని బాలయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Koratala Siva will wait for Devara 2 or Choose Another Hero

కాబట్టి కొరటాలకి అంత ఈజీగా ఛాన్స్ దొరుకుంటుందా? అనేది ప్రస్తుతానికి డౌటే. కానీ బాలయ్యకి ఉన్న మాస్ ఇమేజ్ కి కొరటాలతో సినిమా చేస్తే బాగానే ఉంటుంది అనేది అభిమానుల కోరిక. మరి ఏమవుతుందో చూద్దాం!

‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #koratala siva
  • #Nandamuri Balakrishna
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

3 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version