Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 24, 2023 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్..లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మలయాళంలో హిట్ అయిన ‘నాయట్టు’ కి రీమేక్ గా రూపొందింది ఈ సినిమా. ‘లింగి లింగి లింగిడి’ అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.20 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.60 cr
ఈస్ట్ 0.12 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.15 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
 ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.04 cr (షేర్)

‘కోట బొమ్మాళి పీఎస్’ (Kota Bommali PS) చిత్రానికి రూ.3.04 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.30 కోట్లు షేర్ ను రాబట్టాలి. చాలా ఏరియాల్లో ‘గీత డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. పాజిటివ్ టాక్ వస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈ అన్ సీజన్లో ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kota Bommali PS
  • #Rahul Vijay
  • #Shivani Rajashekar
  • #srikanth
  • #Teja Marni

Also Read

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

related news

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

LCU దారి తప్పిందా? లోకేష్ ప్లానింగ్ పై ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్!

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

51 mins ago
Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

2 hours ago
Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

3 hours ago
Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

6 hours ago

latest news

Balakrishna: మొన్న విశాఖ లో బాలయ్య కోపానికి కారణం అదేనా…..?

Balakrishna: మొన్న విశాఖ లో బాలయ్య కోపానికి కారణం అదేనా…..?

2 hours ago
Naveen Polishetty: ఆ ఆక్సిడెంట్ వల్ల ఏడాది పాటు చాలా ఇబ్బంది పడ్డా : నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty: ఆ ఆక్సిడెంట్ వల్ల ఏడాది పాటు చాలా ఇబ్బంది పడ్డా : నవీన్ పోలిశెట్టి

3 hours ago
Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

Akhanda 2: అప్పుడు బైక్‌.. ఇప్పుడు కారు.. అయితే ఈసారి ముందే చూపించేశారు

5 hours ago
Adivi Sesh: మేజర్‌ ‘రియల్‌’ పేరెంట్స్‌ను కలిసిన హీరో.. ఫొటోలు, కామెంట్స్‌ వైరల్‌

Adivi Sesh: మేజర్‌ ‘రియల్‌’ పేరెంట్స్‌ను కలిసిన హీరో.. ఫొటోలు, కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version