టాలీవుడ్ టాప్ హీరోపై కృష్ణ వంశీ సంచలన వ్యాఖ్యలు!!
- July 22, 2017 / 10:53 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయన పెట్టే ఫ్రేమ్ కానీ…ఆయన స్క్రీన్ప్లే కానీ…హీరోయిన్ ని చూపించే విధానం కానీ అందరినీ ఎన్నో సార్లు ఆకర్షించింది. అయితే తాజాగా నక్షత్రం సినిమా లేట్ అవడంతో దానిపై మాట్లాడే క్రమంలో ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో ఒక హీరోపై సంచలన కామెంట్స్ చేసాడు…పేరు అయితే బయటపెట్టలేదు కానీ…ఆ హీరో గురించి మాట్లాడుతూ ఆ హీరో కి నటించడం రాదు అని…అంతేకాకుండా అన్ని డైలాగ్స్ గుర్తు పెట్టుకోలేడు అని… పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పలేడు అని అతని గురించి చెబుతూనే ఆ హీరో కి మతిమరుపు ఎక్కువ అని…పైగా ఆ హీరో సూపర్ హిట్స్ ఇచ్చిన హీరో అని తెలిపారు.
అయితే అదే క్రమంలో ఆ హీరో తనపై తప్పుడు ప్రచారం కూడా చేసాడు అని కృష్ణ వంశీ చెప్పడం విశేషం…ఇక ఆయన నక్షత్రం సినిమాపై నోట్ల రద్దు వ్యవహారం బాధ పడింది అని….అంతేకాకుండా చాల గొడవల వల్ల సినిమా లేట్ అయ్యింది అని తెలిపాడు…మొత్తంగా తీసుకుంటే ఈ సినిమా మన కృష్ణ వంశీకి మంచి హిట్ ని అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















