Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Krithi Shetty : కృతి శెట్టి ఘాటు లిప్ లాక్ వెనుక అంత కథ ఉందా..!

Krithi Shetty : కృతి శెట్టి ఘాటు లిప్ లాక్ వెనుక అంత కథ ఉందా..!

  • December 21, 2021 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty : కృతి శెట్టి ఘాటు లిప్ లాక్ వెనుక అంత కథ ఉందా..!

సుకుమార్ శిష్యుడు.. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఈ ఏడాది ఆరంభంలో అంటే ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఎంత ఘనవిజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయమైంది. అయితే వైష్ణవ్ కంటే ఎక్కువగా హీరోయిన్ కృతి శెట్టినే ‘ఉప్పెన’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుందని చెప్పాలి.

‘ఉప్పెన’ తర్వాత ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం ఈమె నాని,రామ్,సుధీర్ బాబు,నాగ చైతన్య వంటి హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. త్వరలోనే ఈ అమ్మడు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందు రానుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్లో హీరోయిన్ కృతి శెట్టి చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. సిగిరెట్లు కాలుస్తూనే హీరో నానికి లిప్ లాక్ లు ఇస్తూ అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. అయితే కృతి వయసులో చాలా చిన్న అమ్మాయి.

అయినప్పటికీ ఆమె ఎందుకు ఇలాంటి సన్నివేశాల్లో నటించింది.. అనే ప్రశ్న కృతికి ఎదురైందట. అందుకు కృతి చెప్పిన సమాధానం అందరినీ షాక్ కు గురిచేస్తుంది. అదేంటంటే… మొదటి సినిమా ‘ఉప్పెన’ లో కృతి.. హీరోతో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించింది. కుర్రకారుకి అవి అమితంగా నచ్చేసాయి.సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అయ్యాయి. ఆ సెంటిమెంట్ తోనే ‘శ్యామ్ సింగ రాయ్’ కథ దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ చెబుతున్నప్పుడు ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పగానే కృతి ఓకే చెప్పేసిందట.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Madonna Sebastian
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi

Also Read

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 hour ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

1 hour ago
Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

5 hours ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

14 mins ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

20 mins ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

1 hour ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

2 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version