Lavanya, Niharika: అడపడుచుకోసం ఏ వదినా చేయని త్యాగం చెయ్యబోతున్న లావాణ్య ..!

గత కొద్ది కాలంగా లావణ్య-వరుణ్ తేజ్ పేర్లు ట్రేడింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మరో సారి ట్రేడింగ్ లో వచ్చారు ఈ జంట.. కొన్ని సంవత్సరాలపాటు గుట్టుగా ప్రేమ వ్యహారం నడిపారు. రీసెంట్ గానే ఇటలీ లో ఘనంగా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో పరిచయం అవ్వకముందే నిహారిక కి బెస్ట్ ఫ్రెండ్ అట. వీళ్లిద్దరి పరిచయం ఒక జిమ్ లో ఏర్పడింది.

ఆ పరిచయం కారణంగానే లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కి కూడా దగ్గర అయింది. అనంతరం వరుణ్ తేజ్ తో స్నేహం పెరిగి ‘మిస్టర్ ‘ చిత్రం లో హీరోయిన్ ఛాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా సమయం లో ఏర్పడిన వీళ్లిద్దరి స్నేహం ‘అంతరిక్షం’ సినిమా సమయానికి ప్రేమగా మారింది. అనంతరం ఆరేళ్ళు డేటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అగ్నిసాక్షిగా పెళ్లి ద్వారా ఒక్కటి అయ్యారు. ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు వద్దు అనుకుంది.

ఆలస్యం చెయ్యకుండా వెంటనే సంతానం పొందాలని నిర్ణయించుకుంది. కానీ నిహారిక కోసం కొన్ని నెలలు సంతానం పొందాలనే ఆలోచనని పక్కన పెట్టనుంది అని తెలుస్తుంది. కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ లు చూడని నిహారిక, ఇప్పుడు సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా పలు సినిమాలను నిర్మించాలని అనుకుంటూ. అందులో భాగంగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ని తన కోసం ఇద్దరు కలిసి తన ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసిందట.

అందుకు లావణ్య (Lavanya) మరియు వరుణ్ ఇద్దరు కూడా సంతానం పొందాలనే ఆలోచనని కొద్దీ రోజులు పక్కన పెట్టి లావణ్య త్రిపాఠి ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వరుణ్ తేజ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అలా నిహారిక కోసం లావణ్య ఈ త్యాగం చేసింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus