Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో కీలక పాత్రలో లయ!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో కీలక పాత్రలో లయ!

  • March 5, 2018 / 06:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో కీలక పాత్రలో లయ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత చిత్రాలను గమనిస్తే ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే హీరోతో పాటు.. సినిమాలో మరో బలమైన పాత్ర ఉండడం. అత్తారింటికి దారేది సినిమాలో నదియా,   అజ్ఞాతవాసి లో  కుష్బూ లు ఆ బలమైన పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాలోను ఇటువంటి పవర్ ఫుల్ రోల్ ఒకటి ఉంది. ఈ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందో త్రివిక్రమ్ టీమ్ సభ్యులు చర్చలు జరిపి, ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. లయ, సిమ్రాన్, మీనాలను సంప్రదించారు. వీరిలో లయ ఈ పాత్ర చేయడానికి ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.

గతంలో హీరోయిన్ గా మెప్పించిన ఈమె పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. పిల్లలు పెద్దవారు కావడంతో సినిమాలో రీఎంట్రీ ఇవ్వడానికి చూస్తోంది. మహిళలను ఎంతో గౌరవంగా చూపించే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఆమె సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆమె రోల్ గురించి కొంచెం కూడా బయటికి రాలేదు. ఈ సినిమాకోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నారు. బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఫిట్ గా అవుతున్నారు. ఈనెల చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు  తమన్ సంగీతం అందించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Laya
  • #Actress Laya With Jr NTR
  • #Laya
  • #Laya in NTR Film
  • #Laya in Trivikram Film

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

10 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

13 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

10 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

11 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version