మహేష్ బాబు 28 సినిమాల్లో నటించాడు. ఆల్మోస్ట్ అన్ని రకాల పాత్రలు చేశాడు. ‘రాజకుమారుడు’లో శక్తిమాన్ టైపులో కనిపించాడు. ‘టక్కరి దొంగ’ లో కౌబాయ్ గా, నానిలో చంటిపిల్లాడుగా, ‘అతడు’ క్లైమాక్స్ లో జేమ్స్ బాండ్ టైపు లుక్లో, ‘పోకిరి’ లో పోలీస్ గా, ‘బిజినెస్ మెన్’ లో క్రిమినల్ లేదా మాఫియా డాన్ గా, ‘ఖలేజా’ లో టాక్సీ డ్రైవర్ గా, ‘మహర్షి’ లో స్టూడెంట్ గా..సీఈఓ గా, ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఆర్మీ ఆఫీసర్ […]