Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ఈ 10 మంది హీరోలు పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ మూవీస్ ఏంటో.. వాటి రిజల్ట్స్ ఏంటో తెలుసా?

ఈ 10 మంది హీరోలు పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ మూవీస్ ఏంటో.. వాటి రిజల్ట్స్ ఏంటో తెలుసా?

  • February 9, 2025 / 12:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 10 మంది హీరోలు పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ మూవీస్ ఏంటో.. వాటి రిజల్ట్స్ ఏంటో తెలుసా?

సినిమా వాళ్ళు తొందరగా పెళ్లిళ్లు చేసుకోరు. హీరోలైతే పెళ్లి తర్వాత ఫ్యామిలీ వల్ల సినిమాలకు ఎక్కువ టైమ్ ఇవ్వలేము తొందరగా పెళ్లి చేసుకోరు. ఇక హీరోయిన్లు అయితే తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ల డిమాండ్ తగ్గిపోతుంది, ఆఫర్లు రావు అనే భయంతో చేసుకోరు. సరే ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు హీరోల గురించి మాట్లాడుకుందాము. వాళ్ళ పెళ్ళి , పర్సనల్ లైఫ్ వంటి వ్యవహారాలు ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి.

List of Movies Acted by Heroes After Marriage and Their Results

అయితే పెళ్లి తర్వాత హీరోల నుండీ వచ్చిన మొదటి సినిమా ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము :

Movies Acted by Heroes After Marriage and Their Results

1) పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ ని (Renu Desai) 2009 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి ‘కొమరం పులి’ (Komaram Puli) సినిమా రిలీజ్ అయ్యింది. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. అటు తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నాక 2013 లో అంజనా లెజినోవాను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత రిలీజ్ అయిన ‘గోపాల గోపాల’ (Gopala Gopala) పర్వాలేదు అనేలా ఆడింది.

2) మహేష్ బాబు :

అప్పటివరకు ప్రిన్స్ గా పిలవబడుతూ వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) 2005లో నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) ను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత మొదటిగా రిలీజ్ అయిన సినిమా ‘అతడు’ (Athadu). ఇది డీసెంట్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ పెరిగింది.

3) రాంచరణ్ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) 2012 జూన్ లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ముందుగా రిలీజ్ అయిన సినిమా ‘నాయక్’ (Naayak). ఇది సూపర్ హిట్ అయ్యింది.

4) జూ ఎన్టీఆర్ :

Ntr,Jr NTR,Ntr Movies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) 2012 లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. అటు తర్వాత ముందుగా ‘ఊసరవెల్లి’ (Oosaravelli) రిలీజ్ అయ్యింది. ఇది జస్ట్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

5) అల్లు అర్జున్ :

Badrinath

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. స్నేహ రెడ్డిని 2011 లో వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ముందుగా వచ్చిన ‘బద్రీనాథ్’ (Badrinath) సినిమా ప్లాప్ అయ్యింది.

6) నాని :

నేచురల్ స్టార్ నాని (Nani) 2012 లో అంజనా యాలవర్తిని వివాహం చేసుకున్నారు. అటు తర్వాత ‘పైసా’ (Paisa) సినిమా రిలీజ్ అయ్యింది. ఇది ప్లాప్ గా మిగిలిపోయింది.

7) వరుణ్ తేజ్ :

వరుణ్ తేజ్ (Varun Tej) 2023 నవంబర్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముందుగా వరుణ్ తేజ్ నుండి వచ్చిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

8) నితిన్ :

నితిన్ (Nithin) 2020 కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. షాలిని కందుకూరిని అతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తర్వాత ముందుగా అతని నుండి వచ్చిన సినిమా ‘చెక్’ (Check). ఇది పెద్ద ప్లాప్ అయ్యింది.

9) నిఖిల్ :

నిఖిల్ (Nikhil Siddhartha) వివాహం కూడా 2020 లో కరోనా టైంలో జరిగింది. పల్లవి వర్మ అనే డాక్టర్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత అతని నుండి వచ్చిన సినిమా ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ఇది అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

10) నాగ చైతన్య :

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  2017 లో సమంతని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని నుండి ‘శైలజారెడ్డి అల్లుడు’ (Shailaja Reddy Alludu) అనే సినిమా వచ్చింది. అది యావరేజ్ గా ఆడింది. అటు తర్వాత 2021 లో ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళకి అంటే 2024 డిసెంబర్ లో శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) ని వివాహం చేసుకున్నాడు నాగ చైతన్య. ఈసారి ముందుగా ‘తండేల్’ (Thandel) వచ్చింది. దీనికి పాజిటివ్ టాక్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #Nani

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

47 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

59 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version