అక్కినేని నాగేశ్వర రావు గారి తనయుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున… తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని స్టార్ గా ఎదిగాడు. 1986లో వచ్చిన ‘విక్రమ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నాగార్జున.. ఇప్పటివరకూ ఎన్నో అద్బుతమైన చిత్రాలు చేసారు. నిర్మాతగాను ఈయన సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఏనాడూ కమర్షియల్ సినిమాలను మాత్రమే చేసేసి సేఫ్ గేమ్ ఆడాలి అని నాగార్జున అనుకోలేదు.
‘గీతాంజలి’ ‘శివ’ ‘అన్నమయ్య’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలతో సంచలనాలు సృష్టించారు. అయితే కాల్ షీట్లు ఖాళీలేకో… కథలు నచ్చకో ఏమో కాని కొన్ని సినిమాలను నాగార్జున రిజెక్ట్ చేసారు. వాటి ఫలితాలు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టి… ఈరోజు నాగార్జున పుట్టినరోజు కాబట్టి అసలు అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మౌనరాగం (1986)

2) ఘర్షణ (1988)

3) దళపతి (1991)

4) మెకానిక్ అల్లుడు (1993)

5) కలిసుందాం రా (2000)

6) ఆహా (1998)

7) బద్రి (2001)

8) ఆర్జీవీ రామాయణం (2011)

9) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)

10) నాన్ రుద్రన్ (నాగార్జున – ధనుష్ మల్టీ స్టారర్)

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!
