Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

  • September 4, 2025 / 05:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

రజనీకాంత్‌ హీరోగా ‘కూలీ’ అనే సినిమాను తెరకెక్కించారు లోకేశ్‌ కనగరాజ్‌. అందులో చాలా పెద్ద కాస్టింగ్‌ను ఎంచుకున్నారు కూడా. వాళ్లెవరు అనేది మీకు తెలిసిన విషయమే. ఆ టాపిక్‌ ఇప్పుడు చర్చకు వద్దు. అయితే అంత పెద్ద కాస్టింగ్‌ పెట్టుకున్నా ఓ ఇద్దరు మాత్రం హైలైట్‌ అయిపోయారు వారే సౌబిన్‌ సాహిర్‌, రచితా రామ్‌. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో ఈ ఇద్దరూ అటు శ్రుతి హాసన్‌ను, ఇటు సినిమాను పరిగెత్తించారు. మొత్తంగా ‘కూలీ’ వారి కోసమే తీసినట్లుగా ఉంది అనిపించేశారు. అందులో రచితా రామ్‌ పాత్రనైతే ఎవరూ మరచిపోలేరు.

Lokesh – Rachita

అంతలా ఆమె పాత్రను రాసుకొచ్చారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇప్పుడు మరోసారి లోకేశ్‌, రచిత కలసి పని చేయబోతున్నారు. ఈ సారి డైరక్టర్‌ – విలన్‌గా కాదు. హీరో – హీరోయిన్‌గా. అవును మీరు చదివింది నిజమే. చాలా రోజులుగా చెబుతున్నట్లుగా లోకేశ్‌ కనగరాజ్‌ హీరోగా మారుతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా రచితా రామ్‌ను తీసుకున్నారట. తమిళ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ విషయాన్ని లోకేశ్‌ ఇటీవల ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు.

lokesh and rachita reunites again

అరుణ్‌ సినిమా కోసం లోకేశ్‌ మార్షల్ ఆర్ట్స్‌ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. అంతా ఓకే అనుకున్నాక సినిమా మొదలుపెడతారట. నిజానికి ‘ఖైదీ 2’ సినిమా పనులను లోకేశ్‌ ఈ పాటికి స్టార్ట్‌ చేసి ఉండాలి. అయితే కార్తి ఇతర సినిమాలు ఆలస్యమవుతుండటంతో ఈలోపు గతంలో మాటిచ్చినట్లుగా అరుణ్‌ సినిమా చేసేద్దాం అని అనుకున్నారట లోకేశ్‌ కనగరాజ్‌. అందులో భాగంగానే సినిమా చర్చలు జరుగుతున్నాయట. అలా రచితా రామ్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది అని చెబుతున్నారు. మరి రచితా ఈ సినిమా చేస్తుందా? చేస్తే ఎలాంటి పాత్ర చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక రచిత సంగతి చూస్తే 12 ఏళ్ల క్రితం ‘బుల్‌ బుల్‌’ అనే సినిమాతో నటనలోకి వచ్చింది. తెలుగులో అయితే మూడేళ్ల క్రితం ‘సూపర్‌ మచ్చి’ అనే సినిమా చేసింది. అన్ని సినిమాలు ఇచ్చిన పేరుకు మించిన పేరు ‘కూలీ’ సినిమాలోని కల్యాణి పాత్ర ఇచ్చింది.

 లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రూ.100 కోట్లు… సౌత్..లో ఇదే తొలిసారి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #Rachita

Also Read

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

trending news

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

32 mins ago
Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 hours ago
OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

OG: ‘ఓజి’ ఎందుకు చూడాలంటే? ‘ఓజి’ కచ్చితంగా చూడటానికి గల 10 కారణాలు..!

4 hours ago
OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

7 hours ago
టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

22 hours ago

latest news

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

5 hours ago
Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

6 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

1 day ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

1 day ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version