Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » చిన్న సినిమా అయినప్పటికీ హైదరాబాద్ మల్టిపుల్స్ అంతటా బుకింగ్స్ ఆరెంజ్!

చిన్న సినిమా అయినప్పటికీ హైదరాబాద్ మల్టిపుల్స్ అంతటా బుకింగ్స్ ఆరెంజ్!

  • April 4, 2025 / 12:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్న సినిమా అయినప్పటికీ హైదరాబాద్ మల్టిపుల్స్ అంతటా బుకింగ్స్ ఆరెంజ్!

మనిషా ఆర్ట్స్ బ్యానర్ పై అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఎల్ వై ఎఫ్. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ తో ఏప్రిల్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏప్రిల్ 3న మీడియా వారికి ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఈ సినిమాలో శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా నటించారు.ఎస్పీ చరణ్ తండ్రి పాత్రలో ప్రవీణ్, రఘు బాబు, చత్రపతి శేఖర్, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు కీలకపాత్ర పోషించారు. అంతేగాక ఈ చిత్రంలోని పాటలు చిత్రానికి బోనస్గా నిలిచాయి. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ హైదరాబాద్ అంతటా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో బుకింగ్స్ ఆరెంజ్ కు చేరుకున్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన మనీషా పిక్చర్స్ నిర్మాణ సంస్థల నుండి వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అని అర్థమవుతుంది. చిత్రఫలం ద్వారా చిత్రంలో ఎస్పీ చరణ్ నటించడం అలాగే తండ్రి సెంటీమీటర్లు వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. చిత్ర రిలీజ్ కు ఇవన్నీ తోడు కావడం ప్లస్ గా నిలిచాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామస్వామి రెడ్డి మాట్లాడుతూ… “నేను చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని. చిన్నపటి నుంచి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా కొడుకు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారిలా చేస్తున్నాడని మురిసిపోయేవాడిని. మా అబ్బాయి సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఎంతో సంతోషించాను. చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన నా కొడుకు కూడా అంత గొప్ప నటుడు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం కోసం ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఈ చిత్రం చూసిన మీడియా వారంతా ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. చిత్రం మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అన్నారు.

మరో నిర్మాత కిషోర్ రాఠి మాట్లాడుతూ… “అమ్మ సెంటిమెంట్తో మా బ్యానర్ లో వచ్చిన యమలీల చిత్రం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పుడు నాన్న సెంటిమెంట్తో వచ్చిన ఈ లవ్ యువర్ ఫాదర్ చిత్రం కూడా అంతే స్థాయిలో మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. ఈ చిత్రం చూసిన వారంతా చాలా బాగుందని తమ ఉద్దేశం తెలియజేశారు” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్!
  • 2 Jack Trailer: బొమ్మరిల్లు భాస్కర్ క్లాస్ కి సిద్ధు మాస్ మిక్సైన జాక్!
  • 3 నాని మెగా ప్యారడైజ్ లీకులు!

హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ… “ఈ చిత్రం చూసి నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ నా నమస్కారం. చిత్రం కోసం మేము ఎంతో కష్టపడ్డాము. మీడియా వారి అందరికీ నచ్చిందని తెలిసింది. వారి సైడ్ నుండి పాజిటివ్గా రెస్పాన్స్ రావడం అనేది, నాకు నేను పడిన కష్టమంతా మరిచిపోయి ఎంతో సంతోషపడే విధంగా అనిపించింది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. ముఖ్యంగా ఈ చిత్రంలో నాకు తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్ గారికి అలాగే మా నాన్నగారికి ఎంతో రుణపడి ఉంటాను” అన్నారు.

ఈ సందర్భంగా ప్రీమియర్ షోస్ ద్వారా సినిమాని చూసిన మీడియా వారు సినిమా చాలా అద్భుతంగా ఉందని స్పందనను తెలిపారు. ఈ చిత్రం టెక్నికల్ గా అలాగే ప్రతి విషయంలోనూ ఎంతో బాగుందని, శ్రీహర్ష కొత్త నటుడిలా అనిపించలేదని తన పెర్ఫార్మన్స్ తో ఎంతో మెప్పించారని వారు తెలిపారు. అలాగే నిర్మాణ విలువలు దర్శకత్వపు ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
డైలాగ్స్ : నాగ మాధురి
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్
నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి.
ఆర్ట్: శంకర్ చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మొయిన్
ఎడిటర్ : రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు విఆర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashika Kapoor
  • #LYF - Love Your Father
  • #Nawab Shah
  • #Pavan Ketharaju
  • #Sri Harsha

Also Read

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

related news

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

2 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

3 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

4 hours ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

5 hours ago

latest news

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

2 hours ago
Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

3 hours ago
Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

3 hours ago
K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

4 hours ago
Mirai: ‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

Mirai: ‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version