Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Maa Oori Polimera 2 Twitter Review: ‘మా ఊరి పొలిమేర 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Maa Oori Polimera 2 Twitter Review: ‘మా ఊరి పొలిమేర 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 3, 2023 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Oori Polimera 2 Twitter Review: ‘మా ఊరి పొలిమేర 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఆ సినిమా. మొదట ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో చేసిన రా అండ్ ఇంటెన్స్ మూవీ అనుకున్నారు. కానీ ఇందులో చాలా సర్ప్రైజ్ లు పెట్టి ఆశ్చర్యపరిచాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్.

ముఖ్యంగా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా ‘మా ఊరి పొలిమేర 2 ‘ ని ముందుగానే రివీల్ చేశారు.ఇక సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ నందిపాటి .. బన్నీ వాస్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

టీజర్, ట్రైలర్స్ కూడా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. మొదటి భాగంలో ఉన్న సస్పెన్స్ అంతా క్లియర్ చేశాడట దర్శకుడు. అయితే సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఉందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా రాలేదు అంటున్నారు. చూడాలి మరి మార్నింగ్ (Maa Oori Polimera 2) షోలు ముగిశాక ఇక్కడి టాక్ ఎలా ఉంటుందో :

https://twitter.com/FnkYBY1/status/1720219576405766146?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720219576405766146%7Ctwgr%5Edbc8ff0ee6e7b92368a44e8b9db1c9f0309fa32d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fsatyam-rajesh-kamakshi-bhaskarla-maa-oori-polimera-2-twitter-review%2Farticleshow%2F104928481.cms

https://twitter.com/_palnadu_/status/1720211053995249984?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720211053995249984%7Ctwgr%5Edbc8ff0ee6e7b92368a44e8b9db1c9f0309fa32d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fsatyam-rajesh-kamakshi-bhaskarla-maa-oori-polimera-2-twitter-review%2Farticleshow%2F104928481.cms

https://twitter.com/AkunuriShivaa/status/1720188232439148857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720188232439148857%7Ctwgr%5E06457e1b4dd89a0fb2e645cffdd64441b9b3002b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fsatyam-rajesh-starrer-maa-oori-polimera-2-movie-twitter-review-127177.html

https://twitter.com/AkunuriShivaa/status/1720204672449867869?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720204672449867869%7Ctwgr%5Edbc8ff0ee6e7b92368a44e8b9db1c9f0309fa32d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fsatyam-rajesh-kamakshi-bhaskarla-maa-oori-polimera-2-twitter-review%2Farticleshow%2F104928481.cms

https://twitter.com/MyChiranjeevi/status/1720237311823413383?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720237311823413383%7Ctwgr%5Edbc8ff0ee6e7b92368a44e8b9db1c9f0309fa32d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fsatyam-rajesh-kamakshi-bhaskarla-maa-oori-polimera-2-twitter-review%2Farticleshow%2F104928481.cms

https://twitter.com/SumanthCh08/status/1720251571252920796?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1720251571252920796%7Ctwgr%5E06457e1b4dd89a0fb2e645cffdd64441b9b3002b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fsatyam-rajesh-starrer-maa-oori-polimera-2-movie-twitter-review-127177.html

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Vishwanath
  • #kamakshi bhaskarla
  • #Maa Oori Polimera 2
  • #Satyam Rajesh

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

12 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

21 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

15 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

16 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

17 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version