Mahalakshmi: రవీందర్ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న మహాలక్ష్మి?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నటువంటి నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చినటువంటి ఈయన తిరిగి తన పనులలో బిజీగా ఉన్నారు. అయితే రవీందర్ తరచూ తన శరీర బరువు గురించి ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. గత రెండు సంవత్సరాల క్రితం ఈయన మహాలక్ష్మి అనే సీరియల్ నటిని రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావటం విశేషం.

ఇలా మహాలక్ష్మి రవీందర్ పెళ్లి చేసుకుని వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వీరిపై ఎంతో మంది ట్రోల్స్ చేశారు. మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుంది అంటూ ఈమెపై విమర్శలు చేశారు. అయితే మీరు మాత్రం ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో ఈమె రవీందర్ అరెస్టు అయినటువంటి సమయంలో కూడా ట్రోల్స్ఎదుర్కోవలసి వస్తుంది.

మహాలక్ష్మి (Mahalakshmi) రవీందర్ గురించి మాట్లాడుతూ అందరూ రవీందర్ తన బరువు గురించి ట్రోల్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని అలాంటి సమయంలో తాను బాగా ఏడ్చానని తెలిపారు. అందుకే తాను కూడా ఆయన లాగా శరీర బరువు పెరగాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.అందుకే నేను కూడా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా మహాలక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus