Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Television » Guppedantha Manasu August 2nd: ప్రమాదం నుంచి కొడుకుని కాపాడుకున్న మహేంద్ర!

Guppedantha Manasu August 2nd: ప్రమాదం నుంచి కొడుకుని కాపాడుకున్న మహేంద్ర!

  • August 2, 2023 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 2nd: ప్రమాదం నుంచి కొడుకుని కాపాడుకున్న మహేంద్ర!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. రిషి ఫ్లెక్సీ షాప్ బయట అటెండర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇంట్లో ఉండాల్సిన ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇక్కడికి ఎలా వచ్చాయి వసుధార చెప్పినది నిజమేనా నాపై కుట్ర జరుగుతుందా అయినా ఇల్లు కాలేజ్ అని వదిలేసి వచ్చాను కదా ఇంకా నా దగ్గర ఏముంది అని ఆలోచిస్తూ ఉంటారు. అంతలోపు అక్కడికి ఆ టెండర్ వచ్చి దూరం నుంచే రిషి ఉన్నది చూస్తాడు.

ఇక ఈ విషయాన్ని శైలేంద్రకు ఫోన్ చేసి చెప్పగా అందరికీ నిజం తెలిసిపోయింది ఇక మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు రిషిని లేపేయమని చెబుతాడు. ఆ మాటతో అటెండర్ భయపడగా నేను కొంతమంది రౌడీలను పంపిస్తాను వాళ్లకి రిషి ఎవరు అనేది మాత్రం నువ్వు చూపించు చాలు అని చెప్పడంతో అటెండర్ ఓకే అని చెబుతాడు. మరోవైపు మహేంద్ర కాలేజ్ వద్దకు రాగానే వసుధార రిషి ఎక్కడ అని అడుగుతాడు రిషి సార్ ఎక్కడున్నారో నాకు తెలియదు అనడంతో కాలేజ్ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి వసుధారా రిషి సార్ ఎక్కడున్నారు అని కనుక్కుంటారు.

ఇంత కంగారు పడుతున్నారు ఏం జరిగింది మేడం అని చెప్పిన వినకుండా రిషి ఫోన్ కట్ చేసి రిషి సార్ ఎక్కడున్నారో తెలిసింది వెళ్దాం పదండి సార్ అంటూ ఇద్దరు కారులో వెళ్తారు. మరోవైపు రౌడీలు రిషి వద్దకు వచ్చి బలవంతంగా చేతులు కట్టేసి తనని తీసుకెళ్తుంటారు. బయట గొడవ జరగడంతో షాప్ అతను బయటికి వచ్చి చూడగా రిషిని కిడ్నాప్ చేస్తారు తనని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోతారు.

అంతలోపు మహేంద్రవాళ్లు అక్కడికి రావడంతో మీరు ఈ ఫోటోలో ఉన్న ఆవిడే కదా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు అంటూ దారి చూపించడంతో ఆ కారు వెనకే వీరు బయలుదేరుతారు. ఇక చేసేదేమీ లేదు వసుధార ముందు పోలీసులకు ఫోన్ చేసి జరిగినది మొత్తం చెప్పు అని మహేంద్ర చెప్పడంతో వసుధార పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంది. మరోవైపు రిషి రౌడీల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ రౌడీలు తనకు మత్తుమందు ఇచ్చేస్తారు.

రిషిని చంపాలని కత్తి బయటకు తీయగా వెంటనే మహేంద్ర అక్కడికి వెళ్లి రౌడీలతో ఫైట్ చేసి తన కొడుకుని కాపాడుకుంటారు. ఇక వసుధార రిషి ని తీసుకొని కారులో ఎక్కిస్తుంది సర్ మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పడంతో మీ ఇంటికి వద్దు రిషి కోప్పడతాడు విశ్వం గారి ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పడంతో అక్కడికి వెళ్తే ఆయన కంగారు పడతారు నన్ను తిట్టినా పర్వాలేదు దయచేసి మా ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పడంతో తీసుకెళ్తాడు అనంతరం జగతికి ఫోన్ చేసి జరిగినది చెప్పడంతో రిషి ప్రాణాలతో బయటపడ్డారని తెలిసి జగతి సంతోషపడుతుంది.

తన ప్లాన్ ప్లాప్ అవడంతో శైలేంద్ర కోప్పడతారు. అనంతరం రిషికి మెలకువ వచ్చి నేనెక్కడున్నాను అసలేం జరిగింది అని అడుగుతారు. అయితే అది వసుధార ఇల్లు అని తెలిసి తాను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనని వెళ్ళబోతారు ఇంతటితో (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

trending news

14 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

17 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

1 day ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version