Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘సర్కారు..’ ఫన్నీ సీన్‌ గురించి మహేష్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: ‘సర్కారు..’ ఫన్నీ సీన్‌ గురించి మహేష్‌ ఏమన్నాడంటే?

  • May 23, 2022 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘సర్కారు..’ ఫన్నీ సీన్‌ గురించి మహేష్‌ ఏమన్నాడంటే?

‘సర్కారు వారి పాట’ సినిమా ఫలితం, వసూళ్లు, వసూళ్ల పోస్టర్లు, ట్రోలింగ్‌, బూస్టింగ్‌ ఇంటర్వ్యూలు… ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓ విషయం మాత్రం కచ్చితంగా గమనించాలి. అదే సినిమాలో మహేష్‌ బాబు పాత్ర యాటిట్యూడ్‌. మహేష్‌ను ఇప్పటివరకు అంత జోవియల్‌గా, మాసీగా ఏ దర్శకుడు కూడా చూపించలేదు. ఒకరిద్దరు గతంలో ట్రై చేసినా.. వాటికి మించే ఈ సినిమా అని చెప్పొచ్చు అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఓ సీన్‌ గురించి మహేష్‌ ఇటీవల చెప్పాడు.

సినిమాలో కీర్తి సురేశ్‌ వెంట పడే మహేష్‌ అనే వ్యక్తి మహేష్‌ బాబు కనిపిస్తాడనే విషయం తెలిసిందే. సినిమా చూసినవాళ్లకు ఈ విషయం తెలిసిపోతుంది, లేకపోతే కనీసం ప్రోమో వీడియోలు చూసినా తెలిసిపోతుంది. ఈ క్రమంలో కీర్తిసురేశ్‌.. మహేష్‌కు మొబైల్‌లో మెసేజ్‌ పెట్టినప్పుడు ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తాడు మహేష్‌. ఆ సినిమాకు థియేటర్‌లో చాలామంచి స్పందన వచ్చింది. నిజానికి ఆ స్పందన సినిమా టీమ్‌ ముందుగానే చూసేసిందట. దర్శకుడు పరశురామ్‌ వచ్చి…

‘బాబు మీరు ఆ మెసేజ్‌ను మొబైల్‌లో చూసి బాగా ఎగ్జైట్‌ అయ్యేలా ఓ రియాక్షన్‌ ఇవ్వాలి’ అని మహేష్‌బాబుకు చెప్పారట. అయితే దానిని మహేష్‌ కాస్త ఇంప్రూవ్‌ చేశాడట. ఆ విషయాన్ని గతంలో పరశురామ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు మహేష్‌బాబే ఆ విషయం చెప్పారు. పరశురామ్‌ చెప్పిన సీన్‌ను ఇంప్రూవైజ్‌ చేసి సోఫా నుండి గాల్లోకి లేచి తిరిగి ఎగిరిపడేలా చేశాడు మహేష్‌. మీరు ట్రైలర్‌లో ఈ సీన్‌ను చూడొచ్చట.

మహేష్‌ అలా చేస్తాడని ముందుగా డైరక్షన్‌ టీమ్‌, సెట్‌లో ఉన్న ఎవరికీ తెలియదట. దీంతో మహేష్‌ను అలా చూసి.. సెట్‌లో అరిచి గోల చేసి సందడి చేసిందట టీమ్‌. ఈ విషయాన్ని మహేష్‌బాబే చెప్పారు. ఈ సీన్‌కి ఇక్కడ రెస్పాన్సే ఇలా ఉంది. ఇక థియేటర్లలో ఎలా ఉంటుందో అనుకుంటూ సినిమా చూశారట. అక్కడ కూడా ప్రేక్షకులకు ఆ సీన్‌ బాగా నచ్చడం చూసి మహేష్‌ ఆనందపడ్డారట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

19 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

16 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

17 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

17 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

18 hours ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version