Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు సినిమా రీరిలీజ్ బుక్కింగ్స్ గంటలోనే ఫినీష్

Mahesh Babu: మహేష్ బాబు సినిమా రీరిలీజ్ బుక్కింగ్స్ గంటలోనే ఫినీష్

  • August 2, 2023 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు సినిమా రీరిలీజ్ బుక్కింగ్స్  గంటలోనే ఫినీష్

ఒకప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉంటే పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేసేవాళ్లు. అది కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఇలాంటి సందర్భాలు కనిపించేవి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్‌లో రీ రిలీజ్ చిత్రాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల పుట్టినరోజులనో, మరో స్పెషల్ డేనో పురస్కరించుకుని వాళ్ల వాళ్ల సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు మళ్లీ తెరపైకి వచ్చి ఓ రేంజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ ‘బిజినెస్‌ మేన్’ తెరకెక్కించారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చి సుమారు 11 ఏళ్ళు అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2012లో విడుదల కాగా… అప్పట్లో 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ నెల 9న ‘బిజినెస్‌ మేన్’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ విశాఖలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.

విశాఖపట్టణంలోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన శరత్ సంగంలో ఉదయం 7.30 గంటలకు రెండు షోలు వేస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలో ఆ రెండు షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఊర్వశి థియేటర్ డాల్బీ 2కెలో సాయంత్రం ఆరు గంటలకు మరో షో వేస్తున్నారు. ఆ షో అడ్వాన్స్ బుకింగ్స్ లేటెస్టుగా ఓపెన్ చేశారు. ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయి. ఒక్క విశాఖలో మాత్రమే కాదు…

అనకాపల్లి, హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ఏరియాల్లోనూ, అమెరికాలోనూ ‘బిజినెస్ మేన్’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ క్రేజ్ చూస్తుంటే… బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం, వెంటనే హౌస్ ఫుల్స్ అయ్యేలా ఉన్నాయి. రీ రిలీజ్ సినిమాల్లో కలెక్షన్స్ పరంగా ‘బిజినెస్ మేన్’ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

24 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

21 mins ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

33 mins ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version