Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

  • June 16, 2026 / 01:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇక మహేష్ బాబు అభిమానుల సంగతి చెప్పనవసరం లేదు. ‘వారణాసి’ ఎప్పుడొచ్చినా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించడం ఖాయం అని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. మిగతా సినిమాలకి చేసినట్టు ‘వారణాసి’ సినిమా కోసం వాళ్ళు అప్డేట్లు వంటివి డిమాండ్ చేయడం లేదు. చాలా ఓపికగా ఉంటున్నారు.

Mahesh Babu

ఎటొచ్చీ మహేష్ బాబు అభిమానులు ఒక విషయంలో మాత్రం క్లారిటీ లేక కంగారు పడుతున్నారు. అదే మహేష్ బాబు 30 వ సినిమా అంటే.. ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాకి దర్శకుడు ఎవరు అని..! ఆ ప్రశ్నకి మాత్రం ఇంకా జవాబు దొరకలేదు. కానీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ అయ్యాక దర్శకుడు బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చారు.

mahesh babu - anil ravipudi- sandeep reddy vangaసొ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలో ఏషియన్ సునీల్ నిర్మాణంలో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఉంటుందని.. దానికి సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తారంటూ ఇంకో ప్రచారం మొదలైంది. దీంతో మళ్ళీ మహేష్ అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేస్తున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలి అలాగే రణబీర్ కపూర్ తో ‘యానిమల్ పార్క్’ కూడా చర్చల్లో ఉంది. సొ ఇది కూడా సెట్ అయ్యే ప్రాజెక్టు కాదు.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని మహేష్ బాబు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘గుంటూరు కారం’ తర్వాత ఈ కాంబోలో సినిమా ఉంటుంది అనే ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఇప్పుడు ‘వారణాసి’ వంటి లార్జ్ స్కేల్ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది. అనిల్ వినిపించిన కథ ప్రకారం.. ఆ ప్రాజెక్టు స్పొర్ట్స్ నేపధ్యంలో సాగుతుందట. మహేష్ కోచ్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Mahesh Babu
  • #Sandeep Reddy Vanga
  • #SSMB 30

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

7 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

8 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version