Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: వైరల్ అవుతున్న మహేష్ బాబు ఓల్డ్ ట్వీట్!

Mahesh Babu: వైరల్ అవుతున్న మహేష్ బాబు ఓల్డ్ ట్వీట్!

  • December 18, 2021 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: వైరల్ అవుతున్న మహేష్ బాబు ఓల్డ్ ట్వీట్!

భారీ అంచనాలతో రికార్డు స్థాయి థియేటర్లలో తాజాగా పుష్ప ది రైజ్ విడుదలైంది. బన్నీ అభిమానులకు ఈ సినిమా నచ్చినా సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చలేదు. అంచనాలకు భిన్నంగా పుష్ప సినిమా ఉండటం బన్నీ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తోంది. అయితే ఈ సినిమాలో బన్నీ నటనకు అవార్డులు ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రివ్యూలు పాజిటివ్ గా రాకపోవడంతో పాటు పబ్లిక్ టాక్ కూడా అలానే ఉంది.

టాక్ తో సంబంధం లేకుండా అఖండ కలెక్షన్లను సాధించగా పుష్పకు తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చినా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమా బీజీఎం విషయంలో, సౌండింగ్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సౌండ్ మిక్సింగ్ లో లోపాలు ఉన్నాయని ప్రేక్షకులలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు పుష్ప కథపై మహేష్ జడ్జిమెంట్ నిజమేనని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

గతంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ ను వైరల్ చేస్తూ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పుష్ప విషయంలో మహేష్ బాబు ఆలోచనలు నిజమయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్పరాజ్ పాత్రలో మహేష్ నటించకపోవడం వల్ల మహేష్ కు మంచి జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా వల్ల మైత్రీ మూవీ మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలు తప్పవని తెలుస్తోంది. బన్నీ మార్కెట్ కు మించి ఖర్చు చేయడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లను సాధించడం తేలికైన విషయం కాదు. పుష్ప ది రైజ్ ఫ్లాప్ ప్రభావం సుకుమార్ కెరీర్ పై కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమాలో రష్మిక, సునీల్ పాత్రల గురించి కూడా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. విలన్ గా సునీల్ ను ఎంపిక చేసి సుకుమార్ తప్పు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #Pushpa
  • #Sukumar

Also Read

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

15 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

2 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

3 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

15 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version