Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » టికెట్ రేట్ల ఇష్యుకి ఇక ఫుల్ స్టాప్ పడుతుందా..?

టికెట్ రేట్ల ఇష్యుకి ఇక ఫుల్ స్టాప్ పడుతుందా..?

  • February 9, 2022 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టికెట్ రేట్ల ఇష్యుకి ఇక ఫుల్ స్టాప్ పడుతుందా..?

దాదాపు 10 నెలల నుండీ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల ఇష్యు నడుస్తుంది.’వకీల్ సాబ్’ సినిమా టైములో ఉన్నట్టు ఉండి ఏపి ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించేసే పని పెట్టుకుంది. ఆ టైములో సెకండ్ లాక్ డౌన్ పడింది కాబట్టి… వెంటనే సినిమా పెద్దలు ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక పెద్ద సినిమాలు విడుదల చేయడానికి టికెట్ రేట్ల ఇష్యు అందరికీ గుర్తొచ్చింది.

Click Here To Watch

ఈ విషయం పై పవన్ కళ్యాణ్… ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో మాట్లాడితే… ఏపి ప్రభుత్వం మరింతగా మండి పడి మరింతగా టికెట్ రేట్లను తగ్గించేసింది.ఈ క్రమంలో దిల్ రాజు వంటి సినీ పెద్దలు వెళ్ళి పేర్ని నాని వంటి వారిని సంప్రదిస్తే ఉపయోగం లేకపోయింది. అయితే కొద్దిరోజుల నుండీ చిరంజీవి తన వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వెళ్ళి ఆయన ఏపి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.ఆయన సానుకూలంగా స్పందించినట్టు కూడా చిరు తెలిపారు.

అయితే రేపు మళ్ళీ ఈ విషయం పై చిరుతో జగన్ మీట్ అవ్వడానికి పిలుపునిచ్చారు. దీంతో ఈ మీటింగ్ కు చిరు… తనతో పాటు మరికొంత మంది స్టార్ హీరోలను వెంటబెట్టుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో ఆయన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లను సంప్రదించారట. కుదిరితే వీళ్ళు కూడా వెళ్ళి జగన్ తో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరి 10కి ఈ ఇష్యుకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఏపి ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #NTR
  • #Prabhas
  • #Ticket Issue
  • #Tollywood

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

19 mins ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

1 hour ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

2 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

3 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version