Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » వామ్మో మహేష్ ధరించిన బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా..?

వామ్మో మహేష్ ధరించిన బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా..?

  • May 1, 2023 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో మహేష్ ధరించిన బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా..?

మహేశ్ బాబు ఎప్పుడు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. ఏదైనా వేడుకలకు వచ్చినప్పుడు కూడా సాదాసీదాగానే ఉంటారు. అయితే వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మాత్రం మహేశ్ కాస్ట్లీ గ్లాసెస్ ధరిస్తారు. ఆ సమయంలో ఆ షూ నుంచి క్యాప్ వరకు అన్నింటిపై నెటిజన్ల ఫోకస్ పడుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించిన మహేశ్.. దాని ధర తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.. షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తారు మహేశ్ బాబు.

మన దేశంలో అయితే మహేశ్ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ చుట్టుముడతారు. అస్సలు ప్రైవసీ దొరకదు. అందుకే ఆయన ఎక్కవగా ఫారెన్ కంట్రీస్‌కు వెళ్తారు. తాజాగా ట్రిప్‌కు వెళ్లిన ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు కనిపించారు. ఆ సమయంలో మహేశ్ తన భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ప్యాక్‌తో కనిపించారు. దీంతో ఆ బ్యాగ్‌పై నెటిజన్ల ఫోకస్ పెట్టింది. దాని ధర ఎంతో చెప్పమ్మా అంటూ గూగుల్ తల్లిని అడగడం ప్రారంభించారు.

క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్‌ప్యాక్‌ను హై-ఎండ్ ఫ్యాషన్‌గా భావిస్తారు. నలుపు, నీలం డిజైన్‌తో ఎంతో అందంగా ఉంటుంది ఈ బ్యాగ్. ఎల్.వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా బ్యాగ్‌పై ఉంది. ఈ బ్యాగ్ ధర 3,92,656 రూపాయలు. మీరు చదివింది నిజమే. స్టైల్ పరంగా మాత్రమే కాదు.. ఎంతో ఉపయుక్తంగా కూడా ఉంటుంది. సొగసైన డిజైన్‌తో, విశాలమైన కంపార్ట్‌మెంట్లను ఈ బ్యాగ్ కలిగి ఉంటుంది.

ప్రజంట్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. మహేష్, పూజా హెగ్డే పాల్గొనగా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28
  • #SSMB29

Also Read

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

2 hours ago
Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

4 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

4 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago

latest news

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

3 hours ago
Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version