Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kurchi Madathapetti Song: మహేష్ సంచలనాలు.. ఆ రికార్డ్ ను సైతం కుర్చీ సాంగ్ బ్రేక్ చేస్తుందా?

Kurchi Madathapetti Song: మహేష్ సంచలనాలు.. ఆ రికార్డ్ ను సైతం కుర్చీ సాంగ్ బ్రేక్ చేస్తుందా?

  • April 21, 2024 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kurchi Madathapetti Song: మహేష్ సంచలనాలు.. ఆ రికార్డ్ ను సైతం కుర్చీ సాంగ్ బ్రేక్ చేస్తుందా?

మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా బుల్లితెరపై ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైన తర్వాత కూడా ఈ సినిమా ఖాతాలో, మహేష్ బాబు ఖాతాలో సరికొత్త రికార్డులు చేరుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ తో అరుదైన రికార్డ్ ను చేరుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్న సెకండ్ సాంగ్ గా ఈ సాంగ్ నిలిచింది. మహేష్ కెరీర్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన మొదటి సాంగ్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమాలోని కళావతి సాంగ్ కాగా ఆ సాంగ్ కు ఏకంగా 245 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే కుర్చీ మడతబెట్టి సాంగ్ రాబోయే రోజుల్లో ఈ రికార్డ్ ను సైతం బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

మహేష్ బాబు యూట్యూబ్ లో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక సాంగ్ కు దాదాపుగా 20 కోట్ల వ్యూస్ రావడం సులువు కాదని పాన్ ఇండియా సినిమాల్లో నటించకుండానే మహేష్ ఈ స్థాయిలో రికార్డ్స్ సాధిస్తే రాజమౌళి(S. S. Rajamouli)  సినిమాతో మహేష్ ఏ స్థాయిలో రికార్డ్స్ సాధిస్తారో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా రికార్డ్స్ మహేష్ కు మాత్రమే సాధ్యమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చే వరకు మహేష్ మూవీ విషయంలో వచ్చే కామెంట్లను రూమర్స్ గా పరిగణించాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ సినిమా కోసం జక్కన్న ఇంత సమయం కేటాయిస్తున్నాడంటే ముఖ్యమైన కారణాలు ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రాకుండానే అంచనాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Kurchi Madathapetti
  • #Mahesh Babu
  • #Sreeleela
  • #trivikram

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

2 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

3 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

4 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

5 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version