Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

  • June 12, 2025 / 12:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

ప్రముఖ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘ది ఇండియా హౌస్‌’ సినిమా సెట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ సమీపంలో ‘ది ఇండియా హౌస్’ సినిమా కోసం ఓ భారీ సెట్‌ రూపొందించారు. సముద్రం మధ్యలో జరిగే సన్నివేశాలు తెరకెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఈ సెట్‌లో భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు.

Nikhil

అక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఆ సెట్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. ట్యాంక్‌ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా నీరు వరదగా సెట్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కెమెరామన్‌ సహా పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.

Major accident during shooting of Nikhil movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

సినిమా షూటింగ్‌ కోసం సిద్ధం చేసిన సామగ్రి నీటిలో పూర్తిగా తడిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ – సయీ మంజ్రేకర్‌ జంటగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్‌’. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి.

Major accident during shooting of Nikhil movie

రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం

ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన

శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద

అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు! pic.twitter.com/M8snLFzzMq

— Filmy Focus (@FilmyFocus) June 11, 2025

శ్రీహరిని హీరోగా, కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడ్యూసర్ ఇకలేరు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil

Also Read

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

trending news

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

57 mins ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

1 hour ago
Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

6 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

6 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

7 hours ago

latest news

Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

3 hours ago
Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

6 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

19 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

20 hours ago
సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version