Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas: కన్నప్పలో ప్రభాస్ సీన్ ను మేకర్స్ ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

Prabhas: కన్నప్పలో ప్రభాస్ సీన్ ను మేకర్స్ ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

  • May 9, 2024 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: కన్నప్పలో ప్రభాస్ సీన్ ను మేకర్స్ ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas)  కన్నప్ప (Kannappa) సినిమాలో నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తారు కానీ ఆ సన్నివేశం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ప్రభాస్ పాత్రను అద్భుతంగా ఎలివేట్ చేసే విధంగా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. కన్నప్పలో ప్రభాస్ సీన్ ను మేకర్స్ ఆ రేంజ్ లో ప్లాన్ చేశారని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమా కోసం 3 నుంచి 4 రోజుల డేట్స్ కేటాయించారని భోగట్టా. ప్రభాస్ నటిస్తున్న కల్కి(Kalki 2898 AD), కన్నప్ప సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో రిలీజ్ కానుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. క్యాస్టింగ్ తోనే కన్నప్ప సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి రోల్ లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. త్వరలో ప్రభాస్ రాజాసాబ్ (The Rajasaab), సలార్2 (Salaar) షూటింగ్ లలో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. కన్నప్ప మూవీ 130 నుంచి 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

కన్నప్ప సినిమాతో విష్ణు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను కచ్చితంగా సొంతం చేసుకోవాల్సి ఉంది. కన్నప్ప సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా. కన్నప్ప బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Prabhas

Also Read

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

28 mins ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

57 mins ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

14 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 hour ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

1 hour ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

19 hours ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version