Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Mallika, Deepika: స్కిన్‌ షోపై మల్లిక కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Mallika, Deepika: స్కిన్‌ షోపై మల్లిక కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

  • July 15, 2022 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mallika, Deepika: స్కిన్‌ షోపై మల్లిక కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

మీరు ఇప్పుడు చేస్తే తప్పు కాదు… నేను అప్పుడు చేస్తే తప్పా? ఈ ప్రశ్న బాలీవుడ్‌ ఎవరైనా ఎక్కువగా వేశారు అంటే అది మల్లికా శెరావత్‌ అనే చెప్పాలి. ఆమె నోటి వెంట ఇలాంటి ప్రశ్నలు మీరు గతంలో విని ఉంటారు. దానికి ఏదో సమాధానం అనుకొని ఉంటారు కూడా. ఇప్పుడు మళ్లీ ఇంకో సమాధానం అనుకోవాల్సి వచ్చింది. ఈసారి ఆమె ‘మీరు’ అన్న వ్యక్తి దీపిక పడుకొనె. ఈ మీరు – నేను కాన్సెప్ట్‌ ఇప్పుడెందుకు చర్చకు వచ్చింది అంటే.. స్కిన్‌ షో గురించి అని చెప్పేయొచ్చు.

బాలీవుడ్‌ సెక్స్‌ బాంబ్‌ అని అందరూ ముద్దుగా పిలుచుకునే నాయిక మల్లికా శెరావత్‌. ఆమెకు ఆ పేరు రావడానికి కారణం ‘మర్డర్‌’ సినిమా. ఆ సినిమాలో మల్లికా ఇచ్చిన అందాల విందు అంతలా ఉంటుంది మరి. అప్పటివరకు స్కిన్‌ షో ఓ రేంజిలో ఉంటే.. దానిని మరింత పెంచేసింది మల్లికనే అని చెప్పాలి. ఈ క్రమంలో ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొంది. 15 ఏళ్లు అయినా ఇంకా ఆమె ఆ రోజుల్ని మరచిపోలేదు అంటే.. అప్పుడు ఆమెను ఎన్నేసి మాటలు అన్నారో అర్థం చేసుకోవచ్చు.

‘మర్డర్‌’ సినిమా తర్వాత పరిశ్రమకు చెందిన కొంతమంది ఆమెను మానసిక వేధింపులకు గురి చేశారు. ఆ సమయంలో నా శరీరం గురించే అందరరూ మాట్లాడేవారు. ‘మర్డర్‌’లో నటించడంతో నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. ముద్దు సన్నివేశాలు, బికినీలో కనిపించడంపై ఎన్నో మాటలు అన్నారు. సినిమా విడుదలైనప్పుడు పరిశ్రమకు చెందిన కొంతమంది, మీడియా వాళ్లు నన్ను మానసికంగా వేధించారు. నా టాలెంట్‌ గురించి కాకుండా నా శరీరం గురించే మాట్లాడారు అంటూ నాటి రోజుల గురించి చెప్పింది మల్లిక.

అలాంటి వాళ్లు ఇప్పుడు ‘గెహ్రాహియా’లో దీపిక చేసింది చూసి కూడా మాట్లాడటం లేదు. దీపిక చేసిందే అప్పుడు నేనూ చేశాను. కాకపోతే అప్పుడు ప్రేక్షకులు సంకుచిత మనస్తత్వంతో ఉండేవారు. ఇప్పుడు ఆలోచనల్లో మార్పులు వచ్చాయి అని మళ్లీ తనను తానే సర్ది చెప్పుకుంది మల్లిక. ఇక ఆమె కెరీర్‌ గురించి చూస్తే… మూడేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్‌కే’ జులై 22న విడుదలవుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Deepika Padukone
  • #Actress Mallika Sherawat
  • #Deepika
  • #Deepika Padukone
  • #Mallika

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

28 mins ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

33 mins ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

3 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

4 hours ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

39 mins ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

2 hours ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version