Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

  • January 15, 2026 / 01:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

మామూలుగా అయితే రోజుకు నాలుగు షోలు.. ప్రత్యేక రోజుల్లో పర్మిషన్లు ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకొని ఐదు షోలు.. టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఇదే జరుగుతోంది. అయితే విడుదలకు ముందు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరో షో వేస్తుంటారు. అయితే ఇది ఆ ఒక్క రోజుకే పరిమితం అవుతోంది. కానీ గతంలో సినిమా రిలీజ్‌ అయిన తొలి వారం ఆరు షోలు పడేవి. ఒక్కోసారి ఏడు షోలు కూడా పడేవి. అవెలా అనుకుంటున్నారా? అర్ధరాత్రి 1 గంటలకు, వేకువజామును 4 గంటలకు షో పడేది.

Mana Shankar Vara Prasad Garu

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? పైన చెప్పిన స్పెషల్‌ షోల్లో ఒకటి ఇప్పుడు జరుగుతోంది. చిరంజీవి – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుస సినిమాలు ఉండటంతో థియేటర్ల సర్దుబాటు జరిగిపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు కొత్త థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 1గంట షోలు వేస్తున్నారట. అన్ని అనుమతులు తీసుకొనే అని సమాచారం.

Mana ShankaraVaraPrasad Garu Movie Review and Rating

‘రాజాసాబ్‌’ తప్పించి మిగిలిన నాలుగు సినిమాలకు మోస్తారు నుండి హిట్‌ టాక్‌ అందుకున్నాయి. దీంతోనే ఈ ఇబ్బంది వస్తోందని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల జనాలు అంటున్నారు. ఒకట్రెండు సినిమాలు ఆగుంటే బాగుండేది అని వారి ఆలోచన. ఏదైతేముంది టాలీవుడ్‌ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలర్‌ ఫుల్‌ సంక్రాంతి మళ్లీ వచ్చింది. ఓవైపు చిరంజీవి సినిమాకు అదనపు ప్రత్యేక షోలు.. ఇంకోవైపు ఇతర హీరోల సినిమాలకు థియేటర్ల ఫుల్లు ఇంకేం కావాలి చెప్పండి.

ఇక ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా వసూళ్ల సంగతి చూస్తే.. మూడు రోజులు + ప్రీమియర్లు కలిపి రూ.154 కోట్ల వసూళ్లు అందుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పండగ రోజులు, వీకెండ్‌ కావడంతో ఈ వారాంతానికి ఈ మొత్తం డబుల్‌ అవ్వొచ్చు అని టాక్‌.

దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #mana shankar vara prasad garu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

55 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version