Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Trailers » Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

  • January 4, 2026 / 04:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’.. సంక్రాంతికి వస్తున్నారు అంటూ సినిమా ప్రకటించినప్పుడే సినిమా జోనర్‌ ఏంటో చెప్పేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. వింటేజ్‌ చిరంజీవి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని, ఆయన కామెడీ టైమింగ్‌, యాక్షన్‌ మోడ్‌ను పరిచయం ఇప్పటితరానికి పరిచయం చేస్తానని కూడా చెప్పారు. ఇప్పటివరకు ఆ సినిమా నుండి వచ్చిన ప్రచార చిత్రాల్లో ఆ ఛాయలు కనిపించాయి కూడా. ఇప్పుడు ట్రైలర్‌తో తన ప్లానింగ్‌ ఏంటో పూర్తిగా, క్లారిటీగా చెప్పేశారు.

Mana ShankaraVaraPrasad Garu Trailer

సినిమా ట్రైలర్‌ గురించి చెప్పాలంటే.. చిరంజీవి చిలిపి చేష్టలు.. నయనతార రుసరుసలు.. అనిల్‌ రావిపూడి ఫ్యామిలీ పంచ్‌లతో కంప్లీట్‌ సంక్రాంతి ఫ్యామిలీ ప్యాకేజీగా కనిపిస్తోంది. దీనికి చిరంజీవి మార్క్‌ యాక్షన్‌ అంశాలు జోడించి ఆ లోటు కూడా లేకుండా చేశారు. కనుమ భోజనం పర్‌ఫెక్ట్‌గా ఉండటానికి అవసరమైన ఎక్స్‌ట్రా స్పెషల్‌ డిష్‌లా విక్టరీ వెంటకేశ్‌ ఎంట్రీని పెట్టారు. ట్రైలర్‌లో కనిపించింది ఆయన ఒక్క సీనే అయినా కంటికి ఇంపుగా ఉంది.

Mana ShankaraVaraPrasad Garu Movie Trailer

అందమైన నయనతారను మరింత అందంగా చూపించారు అనిల్‌ రావిపూడి. డైనమిక్‌ లేడీగా, చిరాకు శశిరేఖగా, శంకర్‌వరప్రసాద్‌ ప్రియురాలిగా ఆమె సూపర్‌ అని చెప్పొచ్చు. ఇక చుట్టూ ఉన్న పాత్రలు అన్నీ ప్రస్తుతానికి సపోర్టింగ్‌గా కనిపిస్తున్నాయంతే. ఎందుకంటే ట్రైలర్‌ను పూర్తిగా కవర్‌ చేసేసింది చిరంజీవి ఎక్స్‌ప్రెషన్స్‌, ఆయన తరహా గిమ్మిక్కులు, కామెడీ టైమింగ్‌తోనే. నాటి చిరంజీవి ఎలా భయపెడుతూ, మెలికలు తిరుగుతూ ప్రేక్షకుల్ని ఎంజాయ్‌ చేశారో.. ఇందులోనూ అంతే.

Mana ShankaraVaraPrasad Garu Movie Trailer

అనుకోని కారణాల వల్ల దూరమైన భార్యకు ఓ కష్టమొస్తే.. భద్రత కోసం వెళ్లిన చిరంజీవి ఏం చేశాడు? ఆమెకొచ్చిన ఆపద ఏంటి? అసలు శంకర్‌వరప్రసాద్‌ – శశిరేఖ ఎందుకు విడిపోయారు అనేది సినిమాలో కీలకమైన పాయింట్‌. డబ్బున్న అమ్మాయి, మధ్య తరగతి అబ్బాయి ప్రేమకథ ఈ సినిమా ఫ్లాష్‌ బ్యాక్‌లో ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి శశిరేఖకు వెంకటేశ్‌ పాత్రకు సంబంధం ఏంటనేది సినిమా క్లైమాక్స్‌లో తెలిసే అవకాశం ఉంది. ఇవన్నీ తేలాలంటే ఈ నెల 12 రావాల్సిందే. ఆ రోజు ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ వస్తున్నారు మరి.

నాగవంశీ సూపర్‌ లైనప్‌.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraPrasad Garu Movie
  • #Nayanthara
  • #Venkatesh

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

32 mins ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

1 hour ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

6 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version