Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Family: ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి!

Manchu Family: ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి!

  • September 17, 2022 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Family: ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి!

భారత ప్రధాని నరేంద్ర మోడీని 72వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ఈయనకు రాజకీయ నాయకులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే సినీ పరిశ్రమలు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి మంచు కుటుంబ సభ్యులు అయినటువంటి మోహన్ బాబు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీతో దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.భారత ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయాలలో మీ అనుభవ సంపద ఎన్నోసార్లు మమ్మల్ని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా దేశం గర్వించేలా మీ పాలన ఉందని, మీకు దీర్ఘ యుతో పాటు మంచి ఆరోగ్యం శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా అంటూ మోహన్ బాబు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం మా ప్రెసిడెంట్ నటుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ గొప్ప నాయకులలో ఒకరైన నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధానమంత్రి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎంతో ఆరోగ్యంగానూ,సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మంచు లక్ష్మీ ప్రసన్న సైతం ప్రధానమంత్రి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా మంచు ఫ్యామిలీ మొత్తం నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చలు మొదలయ్యాయి. గతంలో టిడిపికి మద్దతు తెలిపిన మోహన్ బాబు అనంతరం జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ప్రస్తుతం ఈయన పలుమార్లు బీజెపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా నేడు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడంతో ఏపీ రాజకీయాలలో మరోసారి చర్చలు మొదలయ్యాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #PM Modi

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

43 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

2 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

18 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

21 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

2 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

2 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

3 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

21 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version