Manchu Lakshmi: ‘దసరా’ ట్రెండింగ్ సాంగ్‌కి‌ కూతురితో కలిసి స్టెప్స్ ఇరగదీసిన మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న వీడియో..!

‘చమ్కీల అంగీలేసీ ఓ వదినే’.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడవిన్నా ఇదే పాట.. యూత్ చార్ట్ బస్టర్‌గా నిలవడమే కాక.. అందరి మొబైల్స్‌లోనూ ఈ సూపర్ హిట్ సాంగే వినిపిస్తుంది.. లిరికల్ వీడియోలో కీర్తి సురేష్ అందర్నీ ఫిదా చేసేసింది.. ఈ పాటకి ప్రేక్షకులు థియేటర్లలో రచ్చ రంబోలా చేయడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు, ఆడియన్స్ ఈ సాంగ్ రీల్స్ చేశారు.. కీర్తి సురేష్ తల్లి, అలనాటి హీరోయిన్ మేనక అయితే తన అల్లుడితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు.

ఇక టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ మంచు లక్ష్మీ (Manchu Lakshmi) , ‘దసరా’ హిట్ అవ్వాలని టీంకి విషెస్ చెప్తూ.. చీరకట్టులో మూమెంట్స్ వేసిన వీడియో అయితే సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది..కూతురు విద్యా నిర్వాణకు కూడా మధ్యలో యాడ్ అయింది.. మేల్ వెర్షన్ లిరిక్స్‌కి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.. పాప ఎంటర్ అయ్యాక మంచు లక్ష్మీ కూడా తన స్టైల్ రియాక్షన్స్ ఇచ్చింది.. ఈ వీడియోకి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus