Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: మెగా ఫ్యామిలీకి మరోసారి చురకలంటించిన మోహన్ బాబు, మంచు విష్ణు..!

Manchu Vishnu: మెగా ఫ్యామిలీకి మరోసారి చురకలంటించిన మోహన్ బాబు, మంచు విష్ణు..!

  • October 11, 2021 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మెగా ఫ్యామిలీకి మరోసారి చురకలంటించిన మోహన్ బాబు, మంచు విష్ణు..!

నిన్న జరిగిన ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రకాష్ రాజ్, నాగ బాబు వంటి వారు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.ఈ విషయాల పై జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు, ప్రకాష్ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదు అని స్పష్టం చేశారు విష్ణు.

మరోపక్క చిరంజీవి, చరణ్ లు వంటివారి పై అతను చురకలు అంటించడం అందరినీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. విష్ణు మాట్లాడుతూ… “నన్ను మా ఎన్నికల పోటీకి సంబంధించి నామినేషన్ విత్‌ డ్రా చేసుకోమని చెప్పిందే చిరంజీవి గారు. ఆయనే నాకు ఆ విధంగా సూచించారు.చరణ్ నాకు ఓటేసాడని చెప్పాడు. అది అబద్దమే… అతనికి చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ కే ఓటేయమని చెప్పుంటారు. అతనికే ఓటేసి ఉంటాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విష్ణు.

నిన్న పోలింగ్ బూత్ వద్ద విష్ణు- చరణ్ లు ఎంతో సన్నిహితంగా హగ్ చేసుకుని, నవ్వుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే.ఇంతలో విష్ణు ఇలా కామెంట్లు చేయడం.. మరోపక్క మోహన్ బాబు కూడా ‘ఎవరో సినిమా వేడుకలో ఏదో మాట్లాడితే దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు’ అంటూ పరోక్షంగా పవన్ పై సెటైర్లు వేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #mega family
  • #Mohan Babu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

8 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

55 mins ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

10 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version