Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

  • June 7, 2025 / 06:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

హీరోగా మంచు విష్ణు (Manchu Vishnu) చాలా సినిమాలు చేశారు, చేస్తున్నారు. దాదాపు ఆయన చేసిన సినిమాలు అన్నీ సొంత ప్రొడక్షన్లోనే..! అయినప్పటికీ విష్ణుకి చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ముఖ్యంగా ‘ఢీ’ (Dhee) సినిమాకి అయితే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమా థియేటర్ హక్కులు కొనుగోలు చేయడానికి రిలీజ్ కి ముందు ఎవ్వరూ రాలేదట. ఇలా ‘ఢీ’ రిలీజ్ కష్టాలు చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

Manchu Vishnu

Manchu Vishnu Reveals Dil Raju Statement on Dhee Movie (1)

మంచు విష్ణు మాట్లాడుతూ.. “2006 నవంబర్ 23 కి ‘ఢీ’ సినిమా ప్రసాద్ ల్యాబ్స్ లో ఫస్ట్ షో పడింది. కానీ ఆ సినిమా 2007 ఏప్రిల్ కి రిలీజ్ అయ్యి.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యలో ప్రసాద్ ల్యాబ్స్ లోనే 100 కి పైగా షోలు పడ్డాయి. దిల్ రాజు (Dil Raju) గారితో సహా ఆ సినిమాని ఎవ్వరూ కొనుక్కోలేదు. ‘ఇది యావరేజ్ సినిమా అమ్మా.. ఆడదు ఇది, కష్టమే’ అని చెప్పి ఎవ్వరూ డిస్ట్రిబ్యూట్ చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood young hero signs next film with Dil Raju

కానీ చివరికి అది నాన్నగారే తీసుకుని రిలీజ్ చేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు. ‘ఢీ’ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘బన్నీ’ వంటి హిట్ సినిమాలు అందించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి (Mallidi Satyanarayana Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మంచు విష్ణు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను అలరించింది.

ఢీ సినిమాని ప్రసాద్ లాబ్స్ లో కనీసం 100 షోలు వేసాము బయ్యర్స్ కి. దిల్ రాజు తో సహా ఎవరూ కొనలేదు.

– Vishnu Manchu #Kannappa https://t.co/Basiqr0Izh pic.twitter.com/50HiJROtiQ

— idlebrain.com (@idlebraindotcom) June 7, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhee
  • #Dil Raju
  • #manchu vishnu
  • #Srinu vaitla

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

25 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

41 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version