Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

  • June 5, 2025 / 12:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

దీపికా (Deepika Padukone) – సందీప్  (Sandeep Reddy Vanga) ..ల వివాదం అందరికీ తెలిసిందే. ‘స్పిరిట్’ (Spirit)  విషయంలో దీపికాని తప్పించి త్రిప్తి దిమిరిని (Tripti Dimri)  తీసుకోవడంపై బాలీవుడ్ పీఆర్ మాఫియా గోల పెట్టేస్తుంది. ఈ అంశంపై తాజాగా మణిరత్నం (Mani Ratnam) కూడా స్పందించడం జరిగింది. అయితే ఈయన సందీప్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం కొందరికి నచ్చలేదు. అతను మాట్లాడుతూ.. “ఆమె డిమాండ్ల విషయంలో ఎటువంటి తప్పు లేదనేది నా అభిప్రాయం. అలాంటి డిమాండ్లు చేసే స్థాయిలో ఉండటం అనేది చిన్న విషయం కాదు.

Mani Ratnam

Mani Ratnam Backs Deepika Padukone Amid Controversy (1)

అందుకు నేను సంతోషపడుతున్నాను. ఒక నిర్మాతగా, నటీనటులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో కొన్ని నియమాలు పాటించాలి. అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి.చిత్ర పరిశ్రమలో కొన్ని వృత్తిపరమైన సరిహద్దులు కూడా ఉండాలి. ఫిల్మ్‌మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి, అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా పని చేయడం మంచిది” అంటూ హితవు పలికారు మణిరత్నం.ఇక అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కూడా ‘తల్లిగా ఉంటూ 8 గంటలు పనిచేయడం అనేది క‌ష్టం’ అంటూ చెప్పడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!
  • 2 Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!
  • 3 సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

Sandeep Reddy Vanga deepika padukone

ఇక్కడ ‘దీపికపై వీరంతా జాలితో ఇలా స్పందిస్తున్నారు అనడానికి లేదు’ అని..! సందీప్ ఎదుగుదలని అక్కడ చాలా మంది ఓర్వలేకపోతున్నారు అనేది ఓ సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా టాక్. మణిరత్నం కూడా.. ఇందుకు మినహాయింపు కాదని..! సెట్స్ లో మణిరత్నం ఎలా ఉంటారో చాలా మంది స్టార్స్ కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

Sandeep Reddy Vanga deepika padukone

పైగా 8 గంటల పని అనే పద్ధతిని ఎక్కువగా ఫాలో అయ్యేది మణిరత్నమే. నటీనటులతో ఆయన 10 గంటల పైనే పని చేయించుకుంటారు. ఐశ్వర్య రాయ్ విషయంలో మణిరత్నం చేసింది ఇదే. మరి దీపిక పై మాత్రం అంత జాలి ఎలా చూపిస్తున్నారు. కేవలం ఇది సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేయడానికి, కార్నర్ చేయడానికి మాత్రమే దీపిక పై జాలి చూపిస్తున్నట్టు అనిపించక మానదు.

5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #Spirit
  • #Thug Life

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version