ఘనంగా మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

క్రిస్మస్ కి ఇంకా 4 రోజులు సమయం ఉన్నప్పటికీ.. సెలబ్రిటీలు అంతా.. క్రిస్మస్ పార్టీలు ఘనంగా జరుపుకుంటున్నారు. సీక్రెట్ శాంటా అంటూ గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ .. ఆ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీలకు మెగా ఫ్యామిలీ ముందే ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంతా ఏ పండుగ వచ్చినా ఒకచోట చేరి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో క్రిస్మస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది.

ఈ పార్టీలో శ్రీజ కొణిదెల, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన, శిరీష్, నిహారిక.. ఇలా అందరూ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus