Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సినిమాల్లేక బాధపడుతున్న ప్రతిసారి వాళ్ళే ఆదుకుంటున్నారు

సినిమాల్లేక బాధపడుతున్న ప్రతిసారి వాళ్ళే ఆదుకుంటున్నారు

  • March 26, 2020 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల్లేక బాధపడుతున్న ప్రతిసారి వాళ్ళే ఆదుకుంటున్నారు

“జెర్సీ” సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది. “నువ్ ఇంతకంతే దిగజారావు అని అనుకున్న ప్రతిసారి.. యు ప్రూవ్ మీ రాంగ్” అని నానిని ఉద్దేశించి అంటుంది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. అదే డైలాగ్ ను కాజల్ కెరీర్ ను ఉద్దేశించి అనాలంటే.. “కాజల్ కెరీర్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి.. మెగా ఫ్యామిలీ ప్రూవ్డ్ ఇట్ రాంగ్” అని చెప్పొచ్చు. ఎందుకంటే.. కాజల్ కెరీర్ అయిపోయింది, ఇంక ఆమెకు సినిమా అవకాశాలు రావు అని ఆందరూ ఫిక్స్ అయిపోయి.

పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని కాజల్ కూడా ఫిక్స్ అవుతున్న తరుణంలో “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలో అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ సినిమా తర్వాత కాజల్ మళ్ళీ బిజీ అయిపోయింది. సీనియర్ హీరోలందరూ ఆమెతో రెండోసారి జతకట్టారు.ఆ జోష్ పూణ్యమా అని మళ్ళీ ఒక నాలుగేళ్ళు కాజల్ వరుస సినిమాలతో రచ్చ చేసింది. మళ్ళీ ఇప్పుడు కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువ అవ్వడంతో.

Mega Family Helping Kajal Aggarwal1

స్టార్ హీరోలు కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగే సీనియర్ హీరోయిన్స్ కంటే తక్కువ బడ్జెట్ లో వర్క్ చేసే క్రేజీ హీరోయిన్స్ వైపే మొగ్గు చూపడం ఆరంభించారు. ఆ కారణంగా కాజల్ కి మళ్ళీ సినిమా కష్టాలు మొదలయ్యాయి. అయితే.. మళ్ళీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి “ఆచార్య” ఆఫర్ వచ్చింది అమ్మడికి. దాంతో.. ఇప్పుడు సీనియర్ హీరోలందరూ ఆమెతో మూడోసారి జతకట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ విధంగా మెగా ఫ్యామిలీ కాజల్ కెరీర్ ను కాపాడుకుంటూ వస్తోంది.

Most Recommended Video

View this post on Instagram

@kajalaggarwalofficial #Kajalaggarwal #ActressKajalAggarwal #BreakTheChain #HealthyTelangana #Telangana #Corona #COVID19 #GovtTelangana #IIHFW #CoronavirusPandemic Filmyfocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 23, 2020 at 6:58am PDT

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Kajal
  • #Actress Kajal Aggarwal
  • #Chiru 152
  • #kajal

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

5 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

6 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

7 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

9 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

10 hours ago

latest news

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

11 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

12 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

12 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

14 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version