#NTR31: ప్రశాంత్ నీల్- బొగ్గు కాంబినేషన్.. ‘ఎన్టీఆర్ 31’ లుక్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

Advertisement

‘కె.జి.ఎఫ్ చాప్టర్’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో అన్ని భాషల్లోనూ స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు మన ప్రశాంత్ నీల్. ఆయనతో ఇప్పుడు సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కర్చీఫ్ లు వేసుకుని మరీ రెడీగా ఉంటున్నారు. దీంతో ఆ హీరోలతో చేయబోయే సినిమాలకి సంబంధించి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి పడేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ తో పాటు నిన్న ఎన్టీఆర్ తో చేయబోయే మూవీకి సంబంధించి కూడా ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి పడేశాడు.

అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ‘సలార్’ ‘ఎన్టీఆర్ 31’.. ఈ అన్ని లుక్ పోస్టర్స్ కూడా బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. అసలు ఈ బొగ్గు కాంబినేషన్లకి నీకు సంబంధం ఏంటి అంటూ నెటిజన్లు పలు మీమ్స్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ మీమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news