Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nani: అక్కడ కూడా నాని సక్సెస్ సాధిస్తారా?

Nani: అక్కడ కూడా నాని సక్సెస్ సాధిస్తారా?

  • January 23, 2022 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: అక్కడ కూడా నాని సక్సెస్ సాధిస్తారా?

నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. సినిమాసినిమాకు నానికి క్రేజ్ పెరుగుతుండగా నాని గత సినిమా శ్యామ్ సింగరాయ్ థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించిన సాధించిన సంగతి తెలిసిందే. వి, టక్ జగదీష్ సినిమాల ఫలితాలు నానిని నిరాశపరచగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని సక్సెస్ సాధించడంతో నాని అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం నాని హీరోగా అంటే సుందరానికి, దసరా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అయితే దసరా సినిమాతో నాని మలయాళ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్ మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న అంటే సుందరానికి సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కూడా నటిస్తున్నారు.

మలయాళ నటుడిని దసరా సినిమాలో నజ్రియా నజీమ్ ను అంటే సుందరానికి సినిమాలో తీసుకోవడం ద్వారా మలయాళ ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని నాని అనుకుంటున్నారు. దసరా సినిమాలో నాని ఫ్రెండ్ రోల్ లో రోషన్ మాథ్యా కనిపించనున్నారని బోగట్టా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ నాని హీరోగా సత్తా చాటుతున్నారు. ఈ రెండు సినిమాలతో నాని ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి. దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో నటిస్తారని సమాచారం.

సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంటే సుందరానికి, దసరా సినిమాలతో నాని వరుస విజయాలను అందుకుంటారేమో చూడాలి. మలయాళంలో నాని అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. టాలీవుడ్ హీరోలంతా మాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కు కూడా మలయాళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజ్ ఉంది. కెరీర్ విషయంలో నాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Roshan Mathew
  • #Srikanth Odela

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

16 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

16 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

17 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version