Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా మైక్ టైసన్..?

విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా మైక్ టైసన్..?

  • December 21, 2019 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా మైక్ టైసన్..?

ఒకప్పటి బాక్సింగ్ దిగ్గజం .. మైక్ టైసన్ టాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నాడా?.. అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరి జగన్నాధ్.. క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే పేరుని పరిశీలిస్తున్నారు.

puri-jagannadh-vijay-deverakonda-charmi

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని డైరెక్టర్ పూరి మరియు నిర్మాత ఛార్మీ భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్ట్ కు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ గా మైక్ టైసన్ ను తీసుకునే ప్లాన్స్ జరుగుతున్నాయట. ఇది వర్కౌట్ అయితే సినిమాకి అధనపు బలం చేకూరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charmee
  • #Fighter
  • #Jhanavi
  • #Mike Tyson
  • #Puri Jaganadh

Also Read

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

related news

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

trending news

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

1 hour ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

8 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

18 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

18 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

18 hours ago

latest news

Allu Sirish : బాబాయ్ పెళ్లి డేట్ రివీల్ చేసిన కూతుర్లు..!

2 hours ago
పిల్లల కోసం రూ.40 కోట్లు వదులుకున్న స్టార్‌ హీరో!

Vijay Thalapathy: సినిమాలకు రిటైర్మెంట్.. విజయ్ షాకింగ్ ప్రకటన

3 hours ago
Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

4 hours ago
Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version