Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Malla Reddy: ఆరోజు విద్యాసంస్థలు బంద్… విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి!

Malla Reddy: ఆరోజు విద్యాసంస్థలు బంద్… విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి!

  • April 11, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malla Reddy: ఆరోజు విద్యాసంస్థలు బంద్… విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి!

తెలంగాణ మంత్రి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న మల్లారెడ్డి తన మాటతీరుతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం కష్టపడి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి నాగచైతన్య చేతిని తన చేతికి తీసుకొని ఇక నీ జాతకం మారిపోతుంది పో అంటూ కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా సీఎంఆర్ కాలేజ్ వార్షికోత్సవ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) నాగచైతన్య ముందు చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మామూలుగా పరీక్ష సమయంలో పిల్లలు సినిమాలు టీవీలు చూడకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఎవరైనా చెబుతారు అయితే దాదాపు 13కాలేజీలకు అధిపతి అయినటువంటి మల్లారెడ్డి మాత్రం సినిమా చూడటానికి డుమ్మా కొట్టి వెళ్ళండి అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే.ఆరోజున కస్టడీ సినిమా చూడటం కోసం అందరూ కాలేజీకి డుమ్మా కొట్టి వెళ్ళండి అంటూ ఈయన విద్యార్థులకు సలహా ఇచ్చారు.అంతేకాకుండా ఆరోజు ఏదైనా పరీక్షలు ఉంటే వాటిని వాయిదా వేసి సీఎంఆర్ విద్య సంస్థలకు బంద్ ప్రకటిస్తానని కూడా ఈయన నాగచైతన్య ముందు విద్యార్థులకు సూపర్ ఆఫర్ ఇచ్చారు.

ఇక ఇదే వేదికపై విద్యార్థులను ఉద్దేశిస్తూ తాను తన జీవితంలో పడిన ఇబ్బందులను జీవితంలో పైకి ఎదిగిన తీరును చెబుతూ పిల్లలకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఇలా మల్లారెడ్డి తరచూ తన వ్యాఖ్యల ద్వారా అందరిలో స్ఫూర్తిని కలిగిస్తూ చేసేటటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కస్టడీ సినిమా విషయానికి వస్తే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించిన సంగతి తెలిసింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swami
  • #Custody
  • #Krithi Shetty
  • #naga chaitanya
  • #Priyamani

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

6 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

7 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

10 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

24 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago

latest news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

7 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

7 hours ago
Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

9 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

10 hours ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version