Miss Shetty Mr Polishetty Collections: ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ 13 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’.మహేష్ బాబు పి ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది ఈ మూవీ. దీంతో కలెక్షన్స్ బాగా నమోదయ్యాయి. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండో వీకెండ్లో కూడా సత్తా చాటింది. అలాగే వినాయక చవితి హాలిడేని కూడా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.69 cr
సీడెడ్ 1.12 cr
ఉత్తరాంధ్ర 1.19 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.61 cr
గుంటూరు 0.78 cr
కృష్ణా 0.81 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.70 cr
ఓవర్సీస్ 7.72 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.96 cr (షేర్)

‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి రూ.16.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.21.96 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.4.96 కోట్లు ప్రాఫిట్స్ ను అందించింది. రెండో వీకెండ్ ను ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది. అలాగే సోమవారం నాడు, ఇంకొంతమందికి మంగళవారం నాడు వినాయక చవితి సెలవులు ఉండటం కూడా ఈ సినిమాకి ఇంకా కలిసొచ్చింది అని చెప్పొచ్చు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus