దాదాపు రెండేళ్ళ తర్వాత అనుష్క నుండీ రాబోతున్న సినిమా మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకుడు. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో సినిమా పై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 7 న అంటే ఈరోజు ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు కొంతమంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా నడిచింది అని అంటున్నారు. మొదటి 15 నిమిషాల పాటు హీరో నవీన్ పోలిశెట్టి కనిపించడు అని తెలుస్తుంది. అతను ఎంట్రీ ఇచ్చిన నుండీ హిలేరియస్ గా సాగుతుంది అని అంటున్నారు. పాటలు బాగున్నాయి అని అంటున్నారు.
మొత్తంగా ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్ గా ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉందని అంటున్నారు. మొత్తంగా సినిమాలో అనుష్క వంటి స్టార్ ఉన్నప్పటికీ హీరో నవీన్ పోలిశెట్టి వన్ మెన్ షో చేశాడు అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి…
Interval – GOOD First Half
It starts slowly for the first 15 minutes, and then Naveen Polishetty as Siddu Polishetty, takes the film to the next level with his trademark performance. Anushka as Anvita fits perfectly into her role. ENTERTAINING…!! #MissShettyMrPolishetty
Naveen is the heart and soul and carries the film throughout. The comedy and emotional scenes work in parts but the rest feels dragged at times. Music is a let down. Passable!
Thyview Rating : 3.25/5#MSMP delivers as a clean, straightforward rom-com. Within 15 minute the plot point was set, Naveen’s entrance uplifts the mood. Most one-liners hit the mark, and Naveen-Anushka make a delightful pair. Both are as charming…
⭐️Naveen steals the show.He once again proved his acting abilities and his comic timing. He fits in the role perfectly. Anushka shetty is subtle and did her part well according to the character.
⭐️Story is very new and fresh.The point… pic.twitter.com/NQGBYCxprZ