భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఎమ్మెల్యే మూవీ.!

ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ ఎమ్మెల్యే. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. కామెడీ, యాక్షన్ కలగలసిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 5.2 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యుధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు…

ఏరియా  వసూళ్లు
నైజాం  :  86.35 లక్షలు
సీడెడ్  :  51.04లక్షలు
వైజాగ్  :  31.88 లక్షలు
తూర్పు గోదావరి : 28.50 లక్షలు
పశ్చిమ గోదావరి : 12.01 లక్షలు
కృష్ణ   :  18.25లక్షలు
గుంటూరు  :  33.88 లక్షలు
నెల్లూరు  :  12.96 లక్షలు
ఇతర ప్రాంతాల్లో  :  2.46 కోట్లు
మొత్తం  :  5.20 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus