Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • October 15, 2025 / 08:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రామ్ కామ్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘జీఏ2 పిక్చర్స్‌’ బ్యానర్ పై బన్నీ వాస్‌, వాసు వర్మ..లు కలిసి నిర్మించగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. 2021 అక్టోబర్‌ 15న ఈ సినిమా విడుదల అయ్యింది. అప్పటివరకు అఖిల్ కి ఒక్క హిట్ కూడా లేదు.

Most Eligible Bachelor Collections

అతనికి మొదటి హిట్ ఇచ్చింది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చెప్పాలి. వాస్తవానికి మొదట ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దసరా హాలిడేస్ కలిసి రావడం.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఈ సందర్భంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.59 cr
సీడెడ్ 4.08 cr
ఉత్తరాంధ్ర 2.44 cr
ఈస్ట్ 1.25 cr
వెస్ట్ 1.03 cr
గుంటూరు 1.41 cr
కృష్ణా 1.14 cr
నెల్లూరు 0.87 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 19.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.52 cr
ఓవర్సీస్ 2.42 cr
టోటల్ వరల్డ్ వైడ్ 23.75 కోట్లు (షేర్)

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.23.75 కోట్ల షేర్ ను రాబట్టి…. రూ.2.75 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ గా నిలిచింది.

‘పెళ్ళిసందD’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Most Eligible Bachelor Movie
  • #Pooja Hegde

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

19 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

2 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version