ఇది స్మార్ట్ ఫోన్ల కాలం. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. సినిమా విశేషాలు ప్రేక్షకుడి అరచేతిలోకి వెళ్లిపోతున్నాయి. థియేటర్లోకంటే ముందుగానే ఇక్కడే టీజర్, ట్రైలర్ రూపంలో సినిమాలపై అభిప్రాయం మొదలవుతోంది. అందుకే వీటి ఎడిటింగ్ పై చిత్ర దర్శకులు దృష్టిపెడుతున్నారు. వారి కష్టానికి తగినట్టు రిజల్ట్ వస్తున్నాయి. తెలుగు చిత్రాల టీజర్లు యూట్యూబ్లో హంగామా సృష్టిస్తున్నాయి. ఒక్కరోజులోనే లక్షల వ్యూస్ అందుకొని ఔరా అనిపిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టాప్ టెన్ తెలుగు టీజర్ల జాబితా (బాహుబలిని మినహాయించి)… మిలియన్లలో..
1. జై టీజర్ : 5.4
2. స్పైడర్ (Glimpse) : 4.2
3. స్పైడర్ : 4.04
4. లవ టీజర్ : 3.2
5. కాటమరాయుడు : 2.97
6. డీజే : 2.32
7. సాహో : 2.2
8. పైసా వసూల్ : 2.2
9. ఖైదీ నంబర్ : 1.68
10. నేనే రాజు నేనే మంత్రి : 1.6
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.