Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సెప్టెంబర్ సెకండాఫ్ లో సినిమాల కళకళ!

సెప్టెంబర్ సెకండాఫ్ లో సినిమాల కళకళ!

  • September 11, 2017 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెప్టెంబర్ సెకండాఫ్ లో సినిమాల కళకళ!

2017 .. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసి వచ్చిన సంవత్సరంగా మిగిలిపోతే.. ఈ సంవత్సరంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన నెలగా సెప్టెంబర్ నిలిచింది. సెప్టెంబర్ 1 న బాలకృష్ణ పైసా వసూల్ , కన్నడ సినిమాని తెలుగులో ‘రథావరం’ అనే పేరుతో విడుదలయ్యాయి. సెప్టెంబర్ 2న ‘వెళ్ళిపోమాకే’, ‘షాలిని’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారం (8వ తేదీ)న  యుద్ధం శరణం’, ‘మేడ మీద అబ్బాయి వచ్చి మిశ్రమ స్పందనతో నడుస్తున్నాయి. ఇక శుక్రవారం వరకు అంటే 15 వ తేదీ వరకు సినిమాలు ఏవీ విడుదలకావు.  కానీ 15 నుంచి 30 వరకు (15 రోజుల్లో)  9 సినిమాలు సందడి చేయనున్నాయి.

15వ తేదీన ఒక్కరోజే 6 సినిమాలు థియేటర్లలోకి వస్తుండడం విశేషం. వాటిలో నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’, సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్’, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’, సచిన్ జోషి ‘వీడెవడు’, విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన ‘శ్రీవల్లి’ చెప్పుకోదగిన సినిమాలు కాగా శింబు, నయనతారల డబ్బింగ్ చిత్రం ‘సరసుడు’ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. దసరా సందర్భంగా  ‘జై లవ కుశ’ సెప్టెంబర్ 21న వస్తుండగా, ‘స్పైడర్’ 27న థియేటర్లోకి రానుంది.  ‘స్పైడర్’ విడుదలైన రెండు రోజులకే అనగా సెప్టెంబర్ 29న శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ కూడా విడుదలకానుంది. మొత్తం మీద ఈ నెల చివరి 15 రోజులు థియేటర్లన్నీ సినిమాలతో కళకళలాడిపోనున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jai lava kusa
  • #Mahesh Babu
  • #Murugadoss
  • #Nivetha Thomas
  • #NTR

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

13 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

12 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

13 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

14 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version