టాలీవుడ్లో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న పేరు ఇప్పుడు ఊహించని విధంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదానికి కారణం ఆయన స్నేహితుడిగా చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ వల్ల సూసైడ్ చేసుకోబోతున్నట్లు అతను ఒక వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి […]